టాలీవుడ్ లో తక్కువ కాలంలో బాగా పాపులర్ హీరోయిన్ అయింది ఎవరైనా ఉన్నారా అంటే సమంతా తొలి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఆమె. ఆమె సినిమాలు అన్నీ కూడా దాదాపుగా హిట్ అయ్యాయి ఏ హీరో తో చేసినా సరే ఆమె సినిమాలు మంచి విజయాలను సాధించాయి. చాలా సినిమాల్లో ఆమె ఉంటే చాలు అనుకునే విధంగా నటించి మెప్పించింది సమంతా. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేవు. 

 

ఇది పక్కన పెడితే ఆమెకు పెళ్లి అయిన తర్వాత చాలా మంది దర్శక నిర్మాతలు బాగానే ఆఫర్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు అనే వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. టాలీవుడ్ లో ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయినా సరే ఆమె చేతిలో ఇప్పుడు సినిమాలు అంటూ చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. దీనికి కారణం ఫ్యామిలీ అని అంటున్నారు. 

 

ఆమె సినిమాలు చేయడం భర్తకు అసలు ఇష్టం లేదని ఇక సినిమాలకు దూరంగా ఉండాలని ఆమెకు చాలా సార్లు చెప్పారని అయినా సరే ఆమె సినిమాలకు దూరం కావడం లేదు అనే అసహనం ఫ్యామిలీ లో ఎక్కువగా ఉందని అందులో నాగార్జున్ కు ఎక్కువగా ఉందని అంటున్నారు. ఆయన అసలు ఆమెను సినిమాలు చేయవద్దు అని చాలా సార్లు చెప్పినట్టు సమాచారం. అయినా సరే ఆమె సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. నాగార్జున ఆమెను సినిమాలకు ఎలా అయినా దూరం చెయ్యాలని అనుకున్నారు అని అంటున్నారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: