టాలీవుడ్ లో సమంతా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అనే విషయం అందరికి తెలిసిందే. అగ్ర హీరోయిన్ గా ఆమె ఒక వెలుగు వెలిగింది. అగ్ర హీరోలు అందరి తో ఆమె సినిమాలు చేసింది. ఇక కెరీర్ లో ఆమె ప్రేమ కూడా బాగానే పండించింది. ముందు సిద్దార్థ తో ప్రేమలో పడింది ఆమె. ఏమైందో ఏమో తెలియదు గాని అతని నుంచి విడిపోయింది. అయితే సమంతా ను సిద్దార్థ బాగా ఇబ్బంది పెట్టాడు అని అంటూ ఉంటారు. ఆమెకు అతను ఒక భయం చూపించాడు అని అందుకే ఆమె అతని తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించినా, జీవితాన్ని పంచుకోలేదు అని అంటూ ఉంటారు. 

 

ఆమెను ఆర్ధికంగా అతను బాగా వాడుకున్నాడు అని అంటూ ఉంటారు. ఆమె కెరీర్ లో సంపాదించిన మంచి పేరు ని కూడా ఒకానొక దశలో నాశనం చేసే ప్రయత్నం చేసాడని సమంతాకు అవకాశాలు రావడం తనను అందరూ పక్కన పెట్టడం అతనికి అసలు నచ్చలేదు అని అంటూ ఉంటారు. పెళ్లి అయిన తర్వాత ఆమెతో అతను ప్రేమలో పడ్డాడు. కాని తర్వాత తర్వాత ఆమెను చాలా విధాలుగా అతను ఇబ్బంది పెట్టడం తో తట్టుకోలేని సమంతా అతనికి బాగా దూరం జరిగింది అని అంటూ ఉంటారు. 

 

అతని సినిమాల్లో నటించడానికి కూడా ఆమె చాలా సందర్భాల్లో భయపడింది అని ఆ తర్వాత నాగ చైతన్య కు దగ్గర అయిన తర్వాత అతన్ని ఆమె కంట్రోల్ చేసిందని లేకపోతే ఆమె కెరీర్ నాశనం అయి ఉండేది అని అంటున్నారు. ఇదే విషయాన్ని సమంతా కూడా రెండు మూడు సందర్భాల్లో చెప్పింది కూడా. మరి అతను అంటే ఎందుకు అంతలా భయపడింది అనేది మాత్రం ఎవరికి స్పష్టత లేదు. ఆమెను మరో సావిత్రి చేసే వాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: