టాలీవుడ్ లో ప్రముఖంగా  వినిపించే పేరు అక్కినేని సమంత.. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సమంత ... ఈ సినిమా అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.. అందుకే ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా మంచి హవాను కొనసాగిస్తుంది.. సమంత వరుస సినిమాలలో నటించడమే కాకుండా మంచి విజయాలు అందుకోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో సామ్ పేరు చక్కర్లు కొడుతుంది.. 

 

 

 

 

చిన్న హీరో నుంచి రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్ద హీరోలతో నటించిన ఘనత ఒక్క సామ్ కే దక్కడం విశేషం..ఇకపోతే సామ్ అక్కినేని వారి కోడలు అయిన తర్వాత సినిమా హిట్ కు కేరాఫ్ గా నిలిచింది.. రంగస్థలం మొదలుకొని.. నిన్న వచ్చిన ఓ బేబీ సినిమా వరకు అన్ని హిట్ సినిమాలని తన ఖాతాలో వేసుకుంది.. అందుకే తెలుగు సక్సెస్ హీరోయిన్ అంటే వినపడే పేరు సమంత... 

 

 

 

ఏం చేసావే సినిమా హిట్ అయిన తర్వాత తమిళ్, మలయాళం సినిమాలలో కూడా సామ్ నటించింది..ఆ సినిమాలు కూడా సమంతకు హిట్ ను అందించాయి.. ఇకపోతే తెలుగులో ఎక్కువగా సమంత  సినిమాలు పెద్ద హీరోల సరసన ఉండటంతో సినిమా ఎలా ఉన్నా కూడా హిట్ అయ్యేది అందుకే సామ్ కు తెలుగులో మంచి ప్రత్యేకత ఉంది.. ఇకపోతే ఇప్పుడు మరో సారి ఓ  బేబి సినిమా సీక్వెల్ సినిమాలో నటించనుంది . 

 

 

 

 

 

ఈరోజు పుట్టిన రోజు జర్పుకుంటున్న సామ్ కు సోషల్ మీడియాలలో అభిమానులు రచ్చ చేస్తున్నారు.. అదేంటంటే సామ్ పుట్టిన రోజుకు ఆమె పేరు మీద చిన్న చిన్న సరదాలు తీర్చుకుంటున్నారు.. అభిమానులు కూడా అలానే ఎక్కువగా ఉన్నందున తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ స్టార్ గా ఎదిగింది.. అందుకే ఇప్పుడు ఇంత పెద్ద హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం వెబ్ సీరీస్ లలో సినిమాలలో సమంత నటిస్తుంది.. ఈరోజు పుట్టిన సందర్భంగా సమంత మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: