పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అతని పేరే స్టైల్.. ఇంకా అలాంటి స్టైల్ హీరో వేసే దుస్తులు స్టైల్ కదా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోకి వచ్చిన మొదట్లో లెక్కలేనన్ని హిట్లు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. హిట్స్ మీదుగా హిట్స్ కొట్టాడు.. ఇంకా పవన్ కళ్యాణ్ కి లెక్కలేనంతమంది అభిమానులు.. 

 

IHG'power' dressing this! | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> ...

 

తీసిన ఏడు సినిమాలు ప్రతి ఒక్కటి హిట్ అయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ కి మంచి స్టార్ వచ్చింది.. అలానే అయన స్టైల్ కూడా.. అప్పట్లో షర్ట్స్ లూజ్ గా ప్యాంట్ టైట్ గా వేసి దాన్ని టాక్ చెయ్యడం అప్పట్లో పవన్ కళ్యాణ్ స్టైల్.. దీంతో అప్పటి యూత్ అంత అదే ఫాలో అయ్యారు.. ఇంకా ఆ తర్వాత ఖుషి సినిమాలో ప్లేయిన్ టి-షర్ట్స్ వేశాడు.. 

 

IHG

 

ఇంకా అది కూడా ఫాన్స్ అందరూ ఫాలో అయ్యారు.. ఇవి అన్ని ఒక ట్రెండ్ అయితే మళ్లీ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో స్టైల్ ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. ఆ సినిమాలే బాలు ఒకటి, గుడుంబా శంకర్ ఒకటి. పవన్ కళ్యాణ్ ఏలాంటి డ్రెస్సులు వేస్తాడా? అని ఎదురు చుసిన అభిమానులకు గుడుంబా శంకర్ సినిమాలో డబుల్ పాంట్ స్టైల్ బాగా ఫేమస్ అయ్యింది. 

 

IHG

 

అప్పట్లో అందరూ డబుల్ ప్యాంటు లు వెయ్యడం.. మెడ వెనుక చెయ్యి పెట్టి స్టైల్ చూపించడం.. అప్పట్లో ఇది ఫ్యాషన్ మరి.. ఇంకా ఆ తర్వాత బాలు సినిమాలో ఫ్యాషన్ కార్గో పాంట్స్ వేశాడు.. ఇంకా దానికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. సినిమాలోనే పవన్ కళ్యాణ్ డబల్ పాంట్ వింతగా ఉండే.. అలాంటిది ఇంకా బయట వేసుకుంటే వింతగా చూడరా? ఎవరో ఎదవా వచ్చాడు అని అనేవాళ్ళు.. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మంచి స్టైల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: