ప్రస్తుతం తెలుగు సినిమా హీరోల మార్కెట్ పెరిగిన సంగతి తెలిసిందే. తెలుగు హీరోల సినిమా ల కోసం బాలీవుడ్ లో కూడా ఎదురు చూపులు మొదలైన సంగతి తెలిసిందే. అక్కడి అగ్ర దర్శక నిర్మాతలు మన వాళ్ళ తో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలు విజయం సాధించాలి అంటే మన తెలుగులో తీసుకుని జాగ్రత్తలు ఎక్కువగానే ఉన్నాయి. అవి బాలీవుడ్ హీరోలకు నిర్మాతలకు కూడా బాగానే నచ్చుతున్నాయి. చిన్న చిన్న హీరోలు కూడా అక్కడి వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

 

మన తెలుగు హీరోలను బాలీవుడ్ కి కూడా దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఇక తిరుగు ఉండదు అని హీరోలు భావిస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. చిన్న చిన సినిమాలు కూడా కమర్షియల్ గా విజయం సాధించడానికి చూస్తున్నాయి. దాన్ని భారీ మార్కెట్ గా భావిస్తూ వస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల మీద ఏ స్థాయిలో ఆసక్తి ఉందో తమ సినిమాల మీద కూడా అదే స్థాయిలో ఆసక్తి ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఇక మన తెలుగులో చిన్న సినిమాల మీద బాలీవుడ్ లో ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో చిన్న సినిమాలు కమర్షియల్ గా విజయం సాధిస్తే చాలు అక్కడ కొనుగోలు చేసి సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. ఎక్కువగా అచిన్న సినిమాలు ఇక్కడ విజయం సాధిస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు అంటే భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అదే చిన్న హీరోల సినిమాలు అయితే అంత హడావుడి ఉండదు కాబట్టి మంచిగా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: