టాలీవుడ్ లో కొన్ని కొన్ని ఎప్పటికీ మధుర జ్ఞాపకాలే. అలనాటి జ్ఞాపకాలు ఎప్పటికి చిర స్థాయిలో నిలిచిపోతు ఉంటాయి. ఇక హీరోలు హీరోయిన్ ల కాంబినేషన్ లు ఒక సంచలనం. అందులో ప్రధానంగా చెప్పుకునేది విజయ నిర్మల కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. కృష్ణా విజయ నిర్మల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఒక సంచలనం. ఈ సినిమాలు అన్నీ కూడా దాదాపుగా విజయం సాధించాయి. ప్రతీ సినిమా కూడా టాలీవుడ్ లో ఒకసంచలనం. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు అలా చూస్తుంది పోయారు. 

 

పనులు మానుకుని మరీ సినిమాలకు వచ్చిన వాళ్ళు కూడా అప్పట్లో ఉండే వారు. ఆ విధంగా ఈ కాంబినేషన్ హిట్ అయింది. ప్రతీ సినిమా కూడా ఒక సంచలనం. సినిమా సినిమాకు వీళ్ళ జోడి ప్రేక్షకులకు దగ్గర అయింది గాని ఎక్కడా కూడా బోర్ కొట్టిన సందర్భం అనేది లేదు అనే మాట అక్షరాలా నిజం. వీరి కాంబినేషన్ కోసం టాలీవుడ్ హీరోలు కూడా ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు అనేది వాస్తవం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ స్థాయిలో ఏ జంట కూడా ఆకట్టుకున్న సందర్భం అనేది లేదు అనే మాట అక్షరాల నిజం. 

 

ఈ కాంబినేషన్ అనగానే నిర్మాతలు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే వాళ్ళు అప్పట్లో. సినిమా చేస్తే వీళ్ళ తో చెయ్యాలి అనుకునే స్థాయి లో ఉన్నాయి అనేది వాస్తవం. సినిమా లో తమా ముద్ర వేసింది ఈ జంట. ఆ తర్వాత కలిసి జీవితాన్ని కూడా పంచుకున్నారు ఈ ఇద్దరు. టాలీవుడ్ లో చివరి వరకు ప్రేమించుకుని నిలబడిన జంట ఇది ఒక్కటే కావడం విశేషం. విజయ నిర్మల గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: