తెలుగు చిత్ర పరిశ్రమ లో సినిమాలు తీయాలంటే కేవలం డైరెక్టర్ , స్క్రిప్ట్ కన్నా ముఖ్యం గా కావాల్సింది నటనను అన్నీ రసాల్లో పండించే హీరో హీరోయిన్లు .. అప్పుడు సినిమా కథ అందరికీ అర్థమవుతుంది... అలాగే సినిమా మరో కొన్ని రోజులు ఎక్కువ గా ఆడుతుంది.. అప్పుడు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది.. ఇప్పుడు సినిమాలతో పోలిస్తే  అప్పటి సినిమాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 

 

 

 

 

 

సినిమా కథ నుండి మొదలుకొని సినిమా ఫోటోగ్రఫీ యానిమేషన్ ఇలా అన్ని కోణాలను చూడటానికి మంచిగా ఉండి అందరి దృష్టిని ఆకర్షించింది..అందుకే ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి...ఇప్పుడు కూడా అదే చేయాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్న కూడా అలాంటి ఎఫెక్ట్ లనుతీసుకురావలంటే చాలా ఖర్చులు వెచ్చించాలి.. 

 

 

 

 

 

 

అసలు విషయానికొస్తే..అలానాటి సినిమాలలో వెంకటేష్ సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి .. అందుకే సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.. వెంకటేష్ తీసిన ఏ సినిమా అయినా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే..అందుకే వెంకీ ఇప్పుడు అగ్ర హీరో గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. 

 

 

 

 

 

వెంకటేష్ సినిమాలంటే అంటే భార్యాభర్త ల బంధాన్ని చక్కగా చూపిస్తారు.. అలాంటి ఆయన సినిమాలలో ఎక్కువ శాతం అందాల తార సౌందర్య తో నే ఉన్నాయన్న విషయాలు తెలిసినవే.. పవిత్రబందం.. జయమనదరా... ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో హిట్ సినిమాలు వీరి ఖాతాలో. ఉన్నాయని తెలుస్తుంది.. అందుకే వీరి కాంబినేషన్లో సినిమా అంటే ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు.. ప్రమాద వశాత్తూ సౌందర్య చనిపోవడంతో సినిమాలు కొంత నష్టాల్లోకి వెళ్ళింది..

మరింత సమాచారం తెలుసుకోండి: