టాలీవుడ్ సినిమాలు తీయాలంటే కేవలం డైరెక్టర్ , స్క్రిప్ట్ కన్నా ముఖ్యంగా కావాల్సింది నటనను అన్నీ రసాల్లో పండించే హీరో హీరోయిన్లు .. అప్పుడు సినిమా కథ అందరికీ అర్థమవుతుంది... అలాగే సినిమా మరో కొన్ని రోజులు ఎక్కువగా ఆడుతుంది.. అప్పుడు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది.. ఇప్పుడు సినిమాలతో పోలిస్తే  అప్పటి సినిమాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 

 

 

 

 

 

సినిమా కథ నుండి మొదలుకొని సినిమా ఫోటోగ్రఫీ యానిమేషన్ ఇలా అన్ని కోణాలను చూడటానికి మంచిగా ఉండి అందరి దృష్టిని ఆకర్షించింది..అందుకే ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి...ఇప్పుడు కూడా అదే చేయాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్న కూడా అలాంటి ఎఫెక్ట్ లనుతీసుకురావలంటే చాలా ఖర్చులు వెచ్చించాలి.. ఇప్పుడు అలాంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది..

 

 

 

 

 

 

అలనాటి సినిమాలలో నాగార్జున సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి .. అందుకే సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.. నాగార్జున తీసిన ఏ సినిమా అయినా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే..అందుకే వెంకీ ఇప్పుడు అగ్ర హీరో గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. 

 

 

 

 

 

నాగార్జున సినిమాలు అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది మాత్రం ఫ్యామిలీ...అంతకుమించిన రేంజులో రొమాన్స్.. అందుకే నాగ్ ఇప్పటికీ మన్మథుడు గానే ఉంటూ అమ్మాయిల మనసును దోచేసుకున్నారు..అందుకే ఇప్పుడు కూడా అమ్మాయిల కలల రాకుమారుడు గా హవాను కొనసాగిస్తున్నారు..ఇకపోతే నాగార్జున టబు కాంబినేషన్లో వచ్చిన సినిమాకు ఎంత మంచి రెస్పాన్స్ ఉంటుందో అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. హిట్ టాక్ అంటే వీరి సినిమాలే అలా ఆవిడా మా ఆవిడే .. నిన్నే పెళ్ళడుతా ఇలా ఎన్నో హిట్ సినిమాలలో వీరిద్దరూ నటించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: