తెలుగు యూత్ ఐకాన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు..  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈయన పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు. అలాంటిి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ట్రెండ్ ఫాలో  అవ్వడం కాదు సెట్ చేసినొడే పవన్ కళ్యాణ్.. అందుకే ఆయన పేరు వినపడగానే యూత్ పునకంతో ఊగిపోతారు...

 

 

 

 

 

 

ఈయన నటించిన సినిమాలలో చాలా వరకు ఒక మ్యానరిజం తో ఉంటాయి.. అంతేకాకుండా యూత్ బాగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి.. సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. 

 

 

 

 

అసలు విషయానికొస్తే.. పవన్ కళ్యాన్ సినీ జీవితం తో పాటుగా ఈ మధ్యే  రాజకీయాల్లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే..అయితే ఈయన ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు . అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు..అది పవన్ స్టయిల్.. 

 

 

 

 

 

 

 

ఇలా పవన్ సినిమాలు గురించి చెప్పుకుంటూ పోతే రాయడానికి పెన్నులో ఇంక్ అయిపొతుందెమో.. అందుకే పవన్ కళ్యాణ్ బగ బగ మండే బంగారం అని చాలా మంది అంటున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలలో ప్రతి సినిమా ఆణిముత్యం..కానీ జల్సా సినిమా మాత్రం పీక్స్ అని చెప్పాలి.. యువతను కట్టిపడేసిన ఈ సినిమా కు అప్పటికి ఇప్పటికి ఎక్కడ క్రేజ్ తగ్గలేదు...వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు...సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి సినిమా వచ్చి వెళ్లే వరకు ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదుగా...

 

మరింత సమాచారం తెలుసుకోండి: