బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ కి  బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్  ఉంటుందన్న విషయం తెలిసిందే. అందం అభినయంతో కలగలిసిన ముద్దుగుమ్మ జాన్వి కపూర్. తన అందంతో బాలీవుడ్లో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఎప్పుడూ సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాదు సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది జాన్వి కపూర్. అయితే ప్రస్తుతం లాక్ డౌన్  నేపథ్యంలో సినీ సెలబ్రిటి లు  అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే... ఈ క్రమంలోనే తన అభిమానులకు ఎక్కడా బోర్ కొట్టకుండా తన క్యూట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా వేదికగా అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా జాన్వి కపూర్ కు చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో అభిమానుల మతి పోగొడుతుంది జాన్వికపూర్. ఓసారి మీరు లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: