శ్రియ సరణ్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి..`నేనున్నాను` అంటూ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుని.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటి.  వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానులను మనసులను తనదైన అందచందాలతో ఎప్ప‌టిక‌ప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది.

IHG

ఇక ఇటీవ‌ల తన రష్యన్‌ ప్రియుడు అంద్రేయ్‌ కొశ్చేవ్‌ను పెళ్లాడి శ్రియ కొశ్చేవ్‌ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అందాల భామ శ్రియ.. 37 ఏళ్ల వయసులోనూ వన్నెతరగని అందంతో కవ్విస్తోంది. ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకున్న శ్రియ భర్తతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. శ్రియ ప్రస్తుతం భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో నివశిస్తున్నది.

IHG

అయితే ఇప్పుడు లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటిప‌ట్టునే ఉంటున్న శ్రియ.. రోజుకో వీడియోతో అభిమానులను అలరిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా శ్రియ ఆన్‌లైన్‌ క్లాసులు వింటూ యోగా చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌న్నీ ఇంట‌ర్నెట్‌లో పంచి పెడుతూ.. అంద‌రి మ‌తులు పోగొట్టేస్తుంది. 

IHG

తాజాగా కూడా ఈ బ్యూటి కొన్ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం అవి వైర‌ల్ అవుతున్నాయి. కాగా, తెలుగులో శ్రియ‌ చివరగా నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో నటించింది. అయితే వెండితెర మీద పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం అంద‌చందాల‌తో ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది ఈ బ్యూటి.

IHG

శ్రియ సరణ్ హాట్ ఫోటోస్‌

IHG
శ్రియ సరణ్ హాట్ ఫోటోస్‌

IHG

శ్రియ సరణ్ హాట్ ఫోటోస్‌

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: