టాలీవుడ్ లో అనుష్క కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ముందుకు వస్తు ఉంటారు. ఆమె ఒక సూపర్ స్టార్ అయిపోయింది తెలుగు సినిమాలో. చిన్న చిన్న సినిమాలను ఆమె ముందు నుంచి కూడా చేయలేదు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. ఇప్పుడు మన తెలుగులో ఆమె తో సినిమా చేయడానికి ఎవరూ కూడా ఆసక్తి చూపించడం లేదు. 

 

ఇప్పుడు అనుష్క పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి అనే ఆలోచనలో ఉందని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఆమె ప్రస్తుతం సినిమాలను వదిలిపెట్టే ఆలోచనలో ఉందని పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వాలి అనే ఆలోచనలో ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఆమె పెళ్లి వార్త వినపడే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికాలో ఉండే అవకాశాలు ఉన్నాయని ఇక ఏ సినిమా కూడా చేయకుండా ఉండటమే మంచిది అనే భావన లో ఆమె ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 


ప్రస్తుతం ఆమెకు క్రేజ్ తగ్గింది అనే భావన లో దర్శక నిర్మాతలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆమెను పక్కన పెట్టారని సమాచారం. మన తెలుగు హీరోలు కూడా ఆమె తో హీరోయిన్ గా సినిమా చేయడానికి ముందుకు రావడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్ళు చేసింది చాలు అని ఇక సినిమా వద్దు అనే భావన లో ఉన్న ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంకావడమే మంచిది అనే భావన లో ఉన్నట్టు టాలీవుడ్ వర్గా లు అంటున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఆమె నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: