మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మగదీర లాంటి హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే..చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.. ఆవినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేక పోయిన కూడా మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా హిట్ అయింది.. దీంతో చరణ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు..

 

 

 

 

 

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నారు .. ఈ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ సినిమాలలో కొన్ని పాటలు.. మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి ఎంటో చూద్దాం .. 

 

 

 

 

పంచదార బొమ్మా... 

 

 

 

ఈ పాట మగధీర సినిమాలోని పాట.. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఈ పాట ఇప్పటికీ వినపడుతోంది.. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన సినిమా అయినా కూడా సినిమాలోని అన్నీ పాటలు ఒక్కో ఆణిముత్యం కావడంతో బొమ్మా సూపర్ హిట్ అయింది.. 

 

 

 

ఆరెంజ్....

 

 

 

నేను నువ్వంటూ వేరే ఉన్నా .. అంటూ సాగిన ఈ పాట యువతను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే..అందుకే ఆ సినిమా లోని పాటలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి..

 

 

 

 

రంగస్థలం... 

 

 

 

జిగేల్ రాణి... ఈ పాట మాత్రం యువతకు కన్నుల పండుగ అయిన సంగతి.. సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అయినా కూడా పాట మాత్రం ఇప్పటికీ ఇంచే కూడా తగ్గక పోవడం గమనార్హం...

 

 

ఇలా చెప్పుకుంటూ పోతే రామ్ చరణ్ సినిమాలలో ఓక్కో పాట కూడా మంచి హిట్ నీ అందుకుంది..ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు... ఆ తర్వాత మరో సినిమా లో నటిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: