మన తెలుగులో నయనతార కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఆమె. ఇక అదే విధంగా తమిళ సినిమాలో అయితే ఆమె లేడీ సూపర్ స్టార్ కూడా అయింది ఈ మధ్య కాలంలో. ఆమె సినిమాలు అన్నీ కూడా అక్కడ దాదాపుగా విజయం సాధిస్తూ ఉంటాయి. ఆమె తో సినిమా చేస్తే నష్టం రాదు అనే భావన దర్శక నిర్మాతలకు కూడా ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు అందరూ కూడా ఆమెతో సినిమా చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆమె అక్కడ సీనియర్ హీరోయిన్ గా ఉంది. 

 

ఇది పక్కన పెడితే ఆయన అక్కడి టాప్ దర్శకుడు ప్రభుదేవా తో ఒక ప్రేమ వ్యవహారం నడిపింది. ఈ ప్రేమ వ్యవహారంలో ఆమె బాగా ఇబ్బంది పడింది అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా ఈ ప్రేమ వ్యవహారం తో ఆమె ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించింది అనే ప్రచారం కూడా తెలుగులో తమిళంలో జరిగింది. ఆమె ఆర్ధికంగా చాలా నష్టపోయింది ఈ ప్రేమ వ్యవహారం తో అని ప్రచారం జరిగింది. ఆమెను అతను బాగా వాడుకుని పక్కన పెట్టాడని దీన్ని తట్టుకోలేని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించింది అంటూ కీలక ఆరోపణలు కూడా వచ్చాయి. 

 

ఆమెను బాగా ఇబ్బంది పెట్టడం తో ఎం చెయ్యాలో అర్ధం కాక ఆమె తీవ్ర ఒత్తిడి లోకి వెళ్లిపోయింది అని అంటూ ఉంటారు. ఆమెను ఆర్ధికంగా అతను వాడుకోవడం తో కుటుంబం నుంచి కూడా ఆమె ఇబ్బంది పడిందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా రోజుల పాటు అసలు ఆమె ఇంటి మొహం చూడలేదు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజమో...

మరింత సమాచారం తెలుసుకోండి: