టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. పూరి సినిమాలు అనగానే ప్రేక్షకులు ఎంతో ఆశగా థియేటర్ కి వెళ్ళే వాళ్ళు. ఒకప్పుడు ఇది గాని ఇప్పుడు కాదు. ఆయన సినిమాలకు క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తుంది. ఆయన సినిమాలను చూడటానికి ప్రేక్షకులు అంత ఆసక్తి చూపించడం లేదు. దీనికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని చాలా మంది ఆయన సినిమాలు చూడటానికి సోది లా ఉంటున్నాయి అనే కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన తెలుగులో సినిమాలను చాలా జాగ్రత్తగా చేస్తూ వస్తున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఆయన ఇప్పుడు హీరోయిన్ ఛార్మి కి చాలా దగ్గరగా ఉన్నారు. వీరు ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. వీళ్ళు ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లిపోయారని ఆ తర్వాత కొందరి ఒత్తిడి తో వచ్చారు అని కూడా ప్రచారం జరిగింది. పూరి జగన్నాథ్ కి ఉన్న క్రేజ్ చూసి ఆమె దగ్గర అయి అతని జీవితంలో చాలా కీలకంగా మారింది అని ఆయన జీవితంలో ఆమె చాలా వరకు ప్రభావం చూపించింది అని అందుకే ఆయన ఆమెను వదలడం లేదు అని అంటారు. 

 

ఇక ఇది ఇలా ఉంటే ఆమె అతన్ని వదలకపోవడానికి ప్రధాన కారణం ప్రేమ అనే ది కూడా ఉంది. ఆమె అతన్ని బాగా ఇస్తాపడింది అని అసలు పెళ్లి చేసుకుని ఉండాలి అనుకుంది అని కాని అప్పటికే ఆయనకు పెళ్లి అవ్వడం తో ఆమె వెనక్కు తగ్గింది అని అంటూ ఉంటారు. ఆమె జీవితంలో అతను చాలా కీలకంగా ఉన్నాడని ఆమె ఆర్ధిక వ్యవహారాలూ కూడా ఆయనే చూస్తున్నాడు అని అందుకే ఆమె వదలడం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: