పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నటన చూస్తే అదుర్స్ అసలు.. అయన పవర్ ఏంటో అయన ఒక్క అభిమానిని అడిగితే చాలు చెప్పేస్తారు.. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అసలు.. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు అంత మంది అభిమానులు అయ్యారు అని అరా తీస్తే అయన తీసిన ప్రేమ సినిమాలే కారణం అని అంటున్నారు కొందరు.. 

 

అయితే నిజానికి లవ్ స్టోరీస్ యూత్  కనెక్ట్ అయ్యే స్టోరీస్. లవ్ స్టోరీస్ ఏ హీరో చుసిన దానికి మనోళ్లు కనెక్ట్ అయితే దాన్ని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది.. సినిమాని హిట్ చెయ్యడం పక్కన పెడితే అందులోనే హీరో లేదా హీరోయిన్ క్యారెక్టర్ ని సాంగ్స్ ని మాత్రం అసలు ప్లాప్ మాత్రం చెయ్యరు.. 

 

ఇంకా చెప్పాలంటే మనకు ఆ స్టోరీ జరిగిందేమో అనే అంత ఫీల్ అయిపోతూ ఉంటాం.. అందుకే మన వాళ్ళు చాలా మంది లవ్ స్టోరీస్ చూడటానికి ఇష్టపడుతూఉంటారు .. ఇంకా మన జెనరేషన్ లో పవన్ కళ్యాణ్ అలాంటి అద్భుతమైన సినిమాలు ఒకటి కాదు రెండు తీశాడు.. అవే ఒకటి తొలిప్రేమ, రెండు ఖుషి.

 

పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ లవ్ స్టోరీస్ ఇవే.. తొలిప్రేమ, ఖుషి ఈ సినిమాలా గురించి తెలియని వారు ఉండరు.. పవన్ కళ్యాణ్ కి ఇంతలా క్రేజ్ రావడానికి కారణం ఈ రెండు సినిమాలే మెయిన్ రీజన్. ఈ స్టోరీస్ యూత్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంత ఇంత కాదు.. దాదాపు పవన్ కళ్యాణ్ ని నెంబర్ 1 లో ఉంచాయి.

 

పవన్ కళ్యాణ్ కెరీర్ లో లవ్ స్టోరీస్ తొలిప్రేమ, ఖుషి. అప్పటినుండి పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్న యూత్ ఇప్పటివరకు అతని ఫాలో అవుతూనే ఉన్నారు.. అది పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీస్ అంటే.. పవన్ కళ్యాణ్ పవర్ ఏ ఆ లవ్ స్టోరీస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: