ప్రస్తుతము కరోనా వైరస్ కారణంగా బిగ్ బాస్ రియాల్టీ షోల పనులు రద్దు అవ్వడం జరిగింది. ఇక ఇంకా ప్రారంభం కావాల్సిన షోల గురించి ఎటువంటి స్పష్టత లేదు. ఇక లాభం ముగిసిన వెంటనే రియాల్టీ షోలో ప్రారంభించాలని గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా తమిళ బిగ్ బాస్ చెందిన సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎంపికయిన జాబితాలో పేర్లు ఇలా ఉన్నాయి. కరోనా వైరస్ రాక ముందే మలయాళం బిగ్ బాస్ చాలా వివాదాలు చేసుకోవడం జరిగింది. షో మంచిగా ఊపులోకి వచ్చేసరికి కరోనా మహమ్మారి రానే వచ్చింది. మార్చి చివరి వారంలో మరీ దారుణంగా పరిస్థితి ఏర్పడింది. 

 


ఇక ఈ సాంకేతిక నిపుణుల కరోనా ఉండడంతో షోను రద్దు చేసినట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు ఉన్న సెలబ్రిటీలు అందరికీ కూడా టోపీని ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది.  ఇలా షోను అనుకోకుండా రద్దు చేయడంతో.. దీని ప్రభావం తెలుగు, తమిళ షోలపై కూడా పడిపోతుంది.వాస్తవంగా తమిళ బిగ్ బాస్ షో కి అన్ని ఏర్పాట్లు పూర్తి అవ్వగా ఎంపిక ప్రాసెస్ సెట్టింగ్ లు అన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక మలయాళంలో షోను రద్దు చేయడంతో తమిళ బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు నిలిపి వేయడం జరిగింది.

 

ఇక తమిళ బిగ్ బాస్ కు కమలహాసన్ హోస్ట్ గా వహించారు. ఇక ప్రేక్షకుల ఆదరణతో పాటు విజయ్ కూడా టెలివిజన్ లో మంచి రేటింగ్ ఉంది. అయితే కమల్ హాసన్ రాజకీయాలు, సినిమాలు అని బిజీగా ఉండడంతో పోస్టులు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక స్థానంలో శింబును హోస్ట్ గా పెట్టాలనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సమయంలో.. షోకి సెలబ్రిటీల ఎంపికతో పాటు వారిని కలవారిని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకవేళ లాక్ డౌన్ ముగిస్తే తెలుగు, తమిళ బిగ్ బాస్ షోలో జులై లేదా ఆగస్టులో మళ్ళీ తిరిగి ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రారంభం చేయడానికి ముందస్తు జాగ్రత్తగా ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. 

 


ఇక తమిళ బిగ్ బాస్ సెలబ్రేట్ ఎనలిస్ట్ విషయానికి వస్తే.. రమ్య పాండ్యన్, పుగజ్, శివాంగి, వీజే మణిమెగలై పేర్లు సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం జరిగింది. ఇక ఈ సెలబ్రిటీల లిస్టులో లేకపోతే పుకార్ల అన్న విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు. అతి త్వరలోనే షోకి సంబంధించిన సెలబ్రెటీలను ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: