కోకో కోల పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ అని సోషల్ మీడియాలో బాలయ్య బాబుపై జోక్స్ వేస్తుంటారు కానీ అవి అక్షరాలా నిజం మరి.. అసలు బాలయ్య బాబు ఎంత హ్యాండ్సమ్.. అసలు అప్పట్లోనే అలాంటి తెల్ల తోలు హీరో రావడం అనేది చెప్పలేనిది.. అసలు బాలయ్య బాబు ఎంత తెల్లగా ఉంటాడు.. 

 

పాతలబైరవి.. ఆదిత్య 369 సినిమాల్లో బాలయ్య బాబు ఎంత అందంగా ఉన్నాడు... అసలు అప్పట్లోనే బాలయ్య బాబు ఈ కాలం స్టైల్ ఫాలో అయ్యాడు అంటే నమ్మండి.. మనం అనకూడదు కానీ బాలయ్య ఎంత హాట్ లుక్ లో మెరిసిపోయాడు. చెప్పాలి అంటే 1980, 1990లో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నడో.. 2000 సమయానికి అంత మొరటోడు అయ్యాడు. 

 

2000 నుండి అన్ని ఫ్యాక్షన్ సినిమాలే వచ్చాయి.. అన్ని సినిమాల్లో మాస్ హీరోగా దర్శనం ఇచ్చాడు.. అలా దర్శనం ఇవ్వడమే కాదు ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అదే మాస్ లుక్ లో కనిపించడు.. నిజానికి ఆ మాస్ లుక్ తో మాస్ అభిమానులకు బాగా దగ్గర అయ్యాడు అనుకోండి.. కానీ కానీ ఆ స్టైల్ ఇప్పుడు చూస్తే నవ్వేస్తారు మరి.. 

 

ఆ స్టైల్ కాదు.. బాలయ్య బాబు ఎక్సప్రెషన్స్, ఓవర్ యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని తలుచుకోడం చాలా కష్టం.. అవి అన్ని స్టైల్ అంట.. ఇంకా పైన చూపించిన ఫోటో చూశారా ? అసలు అందులో ఏంటండీ.. హీరోయిన్ ఏమో వంగడం.. బాలయ్య బాబు ఏమో సిగరెట్ నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చెయ్యడం.. అది ఒక పోజ్.. నిజంగా ఇప్పుడు చెప్పండి.. బాలయ్య బాబు స్టైల్ ఊహాతీతమే కదా!                              

మరింత సమాచారం తెలుసుకోండి: