బోయపాటి శ్రీను.. ఈ పేరు వింటే మాస్ ఆడియన్స్ లో ఓ ఊపు వచ్చేస్తుంది. అవును మరి.. అయన సినిమాలే చాలా చాలా వింతగా ఉంటాయి.. ఏంటి స్వామి ఈ మాస్.. మరి ఇంతలాన అని ఒకసారి అనిపిస్తే.. మా స్టైల్ హీరోని కూడా మాస్ హీరో చేసావ్ కాదయ్యా అని కోపం వస్తుంది.. అయినా సరే.. బోయపాటి సినిమాలు అంటే మాస్ ఏ.. 

 

ఓన్లీ మాస్ కాదు.. హీరోయిన్లు అంటే ఏడవటం.. విలన్లు అంటే కోపంగా ఉండటం.. రౌడీలు బియ్యం బస్తాలుగా మరి హీరోల చేతిలో చిత్తు చిత్తు అవ్వడం.. మనిషి పోతున్న ఫైట్ ఏ ముఖ్యం అని అనడం.. హీరో విలన్ ని కొడితే స్ప్రింగ్ లా ఎగరడం వంటి సీన్లు అన్ని కేవలం బోయపాటి సినిమాల్లోనే ఉంటాయి.. మాస్ సినిమాలందు బోయపాటి సినిమాలే వేరయా అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తుంటారు. 

 

అయితే బోయపాటి సినిమాలలో కొన్ని ఆయుధాలు ఉపయోగిస్తాడు.. ఆ ఆయుధాలు చైనా బజార్ లో పెట్టిన ఎవడు కొనాడు.. అలా ఉంటాయి అంటున్నారు పిల్లలు. అయితే ఆ ఆయుధాలు ఎలా ఉంటాయి అంటే? పిల్లలకు బొమ్మ కత్తులు.. బొమ్మ కొడవళ్లు ఎలా ఉంటాయో ఆలా ఉంటాయి. అయితే అలాంటి బొమ్మ కొడవళ్లు.. బొమ్మ కత్తులు బోయపాటి ఏ సినిమాలలో ఉపయోగించాడో ఓసారి చూసేద్దాం.  

 

తులసి.. 

 

IHG

 

సింహ.. 

 

IHG's Simha's axe auctioned(2010)

 

లెజెండ్.. 

 

IHG

 

దమ్ము..

 

IHG

 

సరైనోడు..

 

IHG's 'Sarrainodu' creates ...

 

జయ జానకి నాయక్..

 

IHG

 

వినయ విధేయ రామ.. 

 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: