శ్రీహరి.. కాదు కాదు రియల్ స్టార్ శ్రీహరి.. అప్పటి వరుకు అంత బాగుంది.. థియటర్ లో వచ్చిన 80 శాతం సినిమాల్లో ఏదో క్యారెక్టర్ లో కనిపించి కనువిందు చేసేవాడు.. కానీ ఉన్నట్టుండి ఓ వార్త వచ్చింది.. ఆ వార్త విన్న రియల్ స్టార్ శ్రీహరి అభిమానులు షాక్ కి గురయ్యారు.. అసలు శ్రీహరికి ఏం జరిగింది? ఎందుకు అయన ఆలా అయ్యాడు? 

 

అందరి మదిలో ఇదే ప్రశ్న.. మంచి కామెడీని.. మంచి యాక్షన్ ని.. మంచి విలనిజాన్ని మనం మిస్ అయిపోయాం.. ఇంకా అలాంటి నటుడు దొరకడం.. అలాంటి కామెడీ పొందడం అనేది మనకు అసాధ్యమే.. ఎందుకు అనుకుంటున్నారా? అయన అంత గొప్ప నటుడు.. మగధీర సినిమా ఎంత సూపర్ హిట్టు.. ఆ సినిమాలో ఈయనదే మెయిన్ రోల్.

 

అయన బ్రతికుంటే బాహుబలి సినిమాలో కూడా ఓ గొప్ప రోల్ లో నటించేవాడు.. ఆ రోల్ ఎప్పటికి గుర్తిండిపోయేది.. అందులో ఏలాంటి సందేహం లేదు.. అలాంటి గొప్ప నటుడు.. మనసున్న వ్యక్తికి లివర్ పాడై మృతి చెందాడు.. హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన మద్యానికి బానిసై టాలీవూడ్ కు దూరం అయ్యి అన్యాయం చేశాడు. 

 

ఇలా అయన జీవితమే ఓ విషాదం.. అతి చిన్న వయసులోనే మృతి చెందాడు.. ఇంకా ఈ మధ్యే శ్రీహరి కొడుకు కూడా సినిమాలలోకి అడుగు పెట్టాడు.. కానీ సినిమా ప్లాప్ అయ్యింది.. ఏది ఏమైనా రియల్ స్టార్ ని మనం బాగా మిస్ అవుతున్నాం.. అందులో ఏలాంటి సందేహం లేదు.. అయన ఉంటే సినిమాలో మరోలా ఉండేవి.                                        

మరింత సమాచారం తెలుసుకోండి: