మెగా ఫ్యామిలీ లో  నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరో అంటే గుర్తొచ్చేది అల్లు అర్జున్... గంగోత్రి  సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో.. అల్లు అర్జున్.. ఆ సినిమా మంచిగా హిట్ అవ్వడంతో.. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్నారు..అయితే అల్లు అర్జున్ సినిమాలు యువతను బాగా ఆకట్టుకోవడం తో యువతలో మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాయి.. 

 

 

 

 

 

ఒక్కో సినిమాతో హిట్ అందుకోవడంతో బన్నీ క్రేజ్ పూర్తిగా మారిపోయింది.. స్టైలిష్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాలలో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమాలు గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. అయితే రొమాన్స్ చేసిన సినిమాలు అంటే చాలా సినిమాలు వస్తాయి . అవేంటో చూడండి... 

 

 

 

 

బన్నీ... 

 

 

బన్నీ సినిమా కథ అంతగా అకట్టుకొకపోవడం తో ..పాటలు హిట్ అవ్వడంతో సినిమా కూడా హిట్ టాక్ తో దూసుకుపోయింది.. ఈ సినిమాలో బన్నీ రొమాన్స్ హైలెట్ అందుకే ఆ సినిమాను రొమాంటిక్ సినిమా అంటారు.. 

 

 

 

బద్రీనాథ్...

 

తమన్నా, అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా లో బన్నీ రొమాన్స్ మామూలుగా లేదన్న విషయం తెలిసిందే.. దీంతో రశిక ప్రియులకు ఈ సినిమా బాగా నచ్చడంతో సినిమా సూపర్ హిట్ అయింది.  

 

 

వరుడు... 

 

ఈ సినిమాలు అలనాటి పెళ్లి గురించి తెలియ జేసిన సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు కానీ, సినిమాలో హీరోయిన్స్ తో చేసిన రొమాన్స్ సినిమాను ఓ మాదిరి గా ఆదిందని చెప్పాలి.. 

 

 

అల వైకుంఠపురం లో ...

 

 

ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు..

 

 

ఇదండీ బన్నీ సినీ చరిత్రలో హిట్ నీ అందుకున్న రొమాన్స్ సినిమాలు ... ప్రస్తుతం బన్నీ పుస్ప సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: