టాలీవుడ్ లో అయినా భారతీయ సినిమాలో అయినా సరే కొందరు నటులు అలా నిలిచిపోతారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకునే వ్యక్తులు కొందరు ఉంటారు. ముఖ్యంగా చెప్పుకునే నటుడు శోభన్ బాబు. అటు తమిళం అయినా ఇటు తెలుగు అయినా సరే ఆయన చేసిన పాత్రలు ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనమే. ఆయన చేసిన సినిమాలు అవి సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మన తెలుగు సినిమాలో ఆయన ఎందరో మహిళా అభిమానులను సంపాదించుకున్నారు. జీవితంలో ఆయన ఎన్నో విజయాలను సాధించారు. 

 

అయితే ఆయన జీవితంలో కొన్ని కన్ని విషాదాలు మాత్రం అలా ఇబ్బంది పెట్టాయి అనే చెప్పవచ్చు. ఆయనకు కంటి మీద కునుకు లేకుండా పోయింది అనే చెప్పవచ్చు. ఆయనకు అనారోగ్యం రావడం ఆ తర్వాత తన అందం తగ్గిపోయింది ప్రేక్షకులకు తాను అలాగే గుర్తు ఉండాలి అనుకుని బయటకు రాకపోవడం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది. చనిపోయిన తర్వాతే ఆయన కెమెరా కు కనపడ్డారు. ఇక ఆయన మరణం ఒక విషాదం చాలా మందికి ఆయన ఏ విధంగా మరణించారు అనేది నిజం గా ఇప్పటి వరకు తెలియదు అనే చెప్పుకోవచ్చు. 

 

ఆయన జీవితంలో జయలలిత పరిచయం కూడా ఒక సంచలనమే అని అంటారు అభిమానులు. ఆమె నటించిన సినిమాల్లో ఈయన హీరో గా నటించడం ఆ తర్వాత ఆయన కోసం ఆమె చేసిన త్యాగం అన్నీ కూడా ఇప్పటికి ప్రత్యేకంగా చెప్పుకునే పరిస్థితి ఉంది అనే చెప్పవచ్చు. అయితే ఆయన జీవితంలో మాత్రం వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు జయ నుంచి ఎదుర్కొన్నారు అనేది కొందరు చెప్పే మాట. మరి అది ఎంత వరకు నిజం అనేది ఎవరికి తెలియదు. ఆమె వలన ఆయన కుటుంబానికి కూడా దూరం అయ్యారని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: