సినీ ఇండస్ట్రీలో కొన్ని పుకార్లకు అడ్డు ఆపు అంటూ ఉండదు. ఈ విషయం మరోసారి రుజువైందని చెప్పవచ్చు. అసలు ఆ విషయాలు ఎలా రాయాలి అనిపిస్తుందో... రాసే వారు ఎందుకు రాస్తున్నానో అని కూడా తెలియకుండా, ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయం కూడా ఆలోచించకుండా ఏది పడితే అది రాయడం పరిపాటిగా మారిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే... టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ.

 

IHG's next?- <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='cinema-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cinema</a> ...


ఇక ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా స్టోరీలో చైతు భార్య సమంత జోక్యం చేసుకుంటుంది అని ఇటీవల కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే సమంత చైతు కోరిక మేరకు ఈ సినిమా 80 శాతం వరకు చూసిందట. అయితే ఇందులో నాగచైతన్య పాత్రని సాయి పల్లవి చాలా వరకు డామినేట్ చేస్తుంది అని దానికి రీషూట్ చేయాలని సమంత ఒక సలహా ఇచ్చిందని కొన్ని పుకార్లు బయటికి వచ్చాయి. 

 

IHG's new film starring <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NAGA CHAITANYA' target='_blank' title='naga chaitanya-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>naga chaitanya</a> and <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SAI PALLAVI' target='_blank' title='sai pallavi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sai pallavi</a> ...


అయితే ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ ఒట్టి పుకార్లే అని ఆ విషయాన్ని ఖండించింది. అయితే ఇందుకుగాను ఆ చిత్ర యూనిట్ ఈ సినిమా విషయంలో సమంత జోక్యం చేసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే నాగచైతన్య సాయి పల్లవి పోటీపోటీగా నటించారు, కాబట్టి ఎలాంటి పుకార్లను నమ్మవద్దని చిత్ర బృందం తెలిపింది. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: