టాలీవుడ్ లో ప్రభాస్ కెరీర్ బాహుబలి ముందు ఒక విధంగా బాహుబలి సినిమా తర్వాత ఒక విధంగా ఉంది అనేది వాస్తవం. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత మరో ఆలోచన లేకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అప్పటి వరకు స్టార్ హీరోగా ఉన్నా సరే అప్పటి నుంచి మాత్రం ఆయన రేంజ్ హాలీవుడ్ వరకు వెళ్ళింది అనేది వాస్తవం. ప్రభాస్ ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే దర్శక నిర్మాతలు అక్కడి నుంచే వచ్చారు అనేది వాస్తవం. ఆ విధంగా ప్రభాస్ కెరీర్ లో బాహుబలి సినిమా నిలిచిపోయింది అనేది వాస్తవం. 

 

ప్రభాస్ ని ఎలా చూడాలి అని కొందరు ఫాన్స్ అనుకున్నారో అంతకు మించి చూపించాడు జక్కన్న. ఈ సినిమా తర్వాత ప్రభాస్ గురించి బాలీవుడ్ కూడా మాట్లాడుకుంది అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత చాలా వరకు ప్రభాస్ కి వచ్చిన ఆఫర్లు అన్నీ కూడా బాలీవుడ్ ఆఫర్లే. ఆయన చేసిన సాహో సినిమాను కూడా బాలీవుడ్ లోనే ఎక్కువగా ఆదరించారు అభిమానులు. ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్  కూడా అక్కడి నుంచి పారితోషికం భారీగా పెంచుకున్నాడు అనే సంగతి తెలిసిందే. 

 

ఆయన తో సినిమా చెయ్యాలి అంటే దాదాపుగా చిన్న చిన్న నిర్మాతలకు సాధ్యం అయ్యే పని కాదు అనే విధంగా ప్రభాస్ తన రేంజ్ ని పెంచాడు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది ఆ సినిమాతో. ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేస్తారు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో క్రిష్ ఒక సినిమా చేస్తాడు. ఆ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మిస్తారు. ఈ సినిమా కూడా ప్రభాస్ కెరీర్ లో భారీ బడ్జెట్

మరింత సమాచారం తెలుసుకోండి: