తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అంటే గుర్తొచ్చేది అర్జున్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.మెగా ఫ్యామిలీ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరో అంటే గుర్తొచ్చేది అల్లు అర్జున్... గంగోత్రి  సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో.. అల్లు అర్జున్.. ఆ సినిమా మంచిగా హిట్ అవ్వడంతో.. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్నారు..అయితే ఆయన చేసిన సినిమాలు యువతను బాగా ఆకట్టుకోవడం తో యువతలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు..

 

 

 

విడుదల అవుతున్న సినిమాలు ఎప్పటికప్పుడు  హిట్ అందుకోవడంతో బన్నీ క్రేజ్ పూర్తిగా మారిపోయింది.. స్టైలిష్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాలలో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమాలు గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. ఎంతైనా బన్నీ డ్యాన్స్ , స్టయిల్ కు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇకపోతే బన్నీ సినిమాలలో  ఆ రెండు హైలెట్.. 

 

 

 

బన్నీ స్టయిల్ , రొమాన్స్ తో ఆకట్టుకున్న సినిమాల విషయానికోస్తే.. బన్నీ గంగ్రోత్రి సినిమా ద్వారా పరిచయమైన కూడా ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా తన స్టయిల్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకుంటున్నారు.. ఇంకా తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్ లలో బన్నీ పేరు మొదట గా వినపడుతుంది... అన్నిట్లో కన్నా ఆర్య సినిమా ప్రత్యేకమైన సినిమా అని చెప్పాలి.. అందుకే సినిమాలో   లవర్ బాయ్ లా కనిపించడమే కాదు తన ప్రేమతో హీరోయిన్ మనసును గెలుచుకున్నాడు.. దాంతో తన క్రేజ్ బాగా పెరిగింది. బన్నీ పుస్ప సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: