టాలీవుడ్ అగ్ర హీరోలలో నితిన్ కూడా ఒకరు.. జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నితిన్సినిమా హిట్ అవ్వడంతో నితిన్ కు సినీ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. అయితే నితిన్ సినిమా గురించి చెప్పాలంటే మాస్ ఉరమాస్ లతో పాటుగా హార్ట్ ఎటాక్ తెప్పించే రేంజులో రొమాన్స్ ను పండించడంతో పాటుగా అతని యాట్టిట్యుడ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.. 

 

 

 

ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు హీరో ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించాడు.హిట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో అంతకు మించి లన రేంజులో ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి..ఎంతైనా నితిన్ నటనలో ఏదో మ్యాజిక్ ఉంటుంది దీంతో సినిమా అనేది హిట్ అవ్వకపోయిన కూడా అందులోని సీన్స్ కానీ , సాంగ్స్ కానీ సూపర్ హిట్ అవుతూ వచ్చాయి..అందుకే ఇప్పుడు టాప్ హీరోలలో నితిన్ ఒకరుగా చలామణి కొనసాగిస్తున్నాడు..

 

 

 

నితిన్ సినిమాల విషయానికొస్తే..జయం సినిమాతో మొదలైన తన జర్నీ నిన్న వచ్చిన భీష్మ సినిమా వరకు కొనసాగుతూనే ఉంది.అయితే నటించిన సినిమాలలో చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కాగా, మరికొన్ని సినిమాలు కలెక్షన్స్ రాబట్టడానికి మాత్రం సరి పెట్టుకున్నాయి.. అయితే ఒక్కో సినిమాకు ఒక్కో రెంజులు నితిన్ నటన కనబరుస్తూ ఉండటంతో ఇప్పుడు ఆగ్ర హీరోగా కొనసాగుతున్నాడు.. 

 

 

 

 

 

నితిన్ సినీ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయిన సినిమా అంటే అది కేవలం జయం అనే చెప్పాలి.. ఈ సినిమా మొత్తం ప్రేమను గెలిచిన ప్రేమికుడు పాత్రలో నితిన్ కనిపించాడు..అందుకే సినిమా హిట్.. ఈ సినిమాలో నితిన్ సరసన సదా నటించగా, ప్రతి కథానాయకుడు పాత్రలో గోపి చంద్ నటించాడు.. ప్రస్తుతం నితిన్ రంగ్ దే, అందూదన్ రీమేక్ మూవీలలో నటిస్తున్నారు.. ఆ సినిమాలు ఇటీవలే షూటింగ్ ప్రారంభమయ్యాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: