అనుష్క.. టాలీవుడ్ స్వీటీ.. ఎంత అందం.. ఎంత అభినయం.. గత 15 ఏళ్ళ నుండి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. ఒక వైపు గ్లామర్ ఓరియెంటెడ్ పాత్రలలో నటించి మరో వైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క.. స్వీటీ అంటే యాక్టర్ మాత్రమే కాదు ఆమె ఒక బ్రాండ్ అనేలా ఆమె చేసింది.. 

 

ఇంకా అలాంటి అనుష్క ఎంత అందంగా నటిస్తుందో.. అంతే మంచి మనసు ఉన్న భామ.. ఇంకా అసలు ఈమె గురించి ఎవరైనా ఈమెతో కలిసి పని చేసినవారు మాట్లాడాలి అంటే.. ఓ రేంజ్ లో మాట్లాడేస్తారు.. మంచి నటి.. మంచి అమ్మాయి.. కష్టం వచ్చినప్పుడు సాయం చేసిన.. సాయం చేసినట్టు ఎవరికీ చెప్పనంత గ్రేట్ విమెన్ అనుష్క అని. 

 

ఈ కాలంలో ఒక్క రూపాయి వేసిన అదో గొప్ప పనిలా చెప్పుకునే మనుషులు ఉన్న ఈ సమాజంలో ఎంత సాయం చేసిన చెప్పని వారు ఉండటం అనేది చాలా అరుదు. అలాంటి గొప్ప నటి అయినా అనుష్క.. బాహుబలిని పెళ్లి చేసుకోవాలని.. చూడటానికి ఈ కపుల్ ఎంతో అందంగా ఉంటుంది అని అభిమానులు ఆశించినప్పటికీ అనుష్క మాత్రం అలా అనుకోవడం లేదు..        

 

ప్రభాస్ నేను జస్ట్ ఫ్రెండ్స్ అంతకు మించి ఏం లేదు అన్నకూడా ఎవరు నమ్మటం లేదు.. అది పరిస్థితి. ఇంకా ఈ నటిపై ఎప్పటికప్పుడు యేవో ఒక చెత్త గాసిప్స్ వస్తూనే ఉన్నాయ్ కానీ స్వీటీ పట్టించుకోవడం లేదు అంతే.. ఏది ఏమైనా అనుష్క ఏదో మాయ చేసింది.. ఇప్పటికి ఆమె అంటే పది చచ్చిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు..                  

మరింత సమాచారం తెలుసుకోండి: