పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈయన మొదట్లో తీసిన 7 సినిమాలు వరుసగా చూసేస్తే.. ఎవరైనా సరే పక్క ఫ్యాన్ అయిపోతారు. ఎందుకు అనుకుంటున్నారా? అయన సినిమాలు మొదట్లో ఆలా ఉండేవి.. పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ అంటే ఎందుకు అంత పిచ్చి అని అనుకుంటున్నా సమయంలో తెలిసింది.. అయన సినిమాలు అన్ని కాదు కేవలం రెండు మూడు సినిమాలు చుసిన పిచ్చ అభిమానులు అయిపోతారు అని..               

 

ఇంకా సరే అయన అభిమాని అయిపోయాం.. అభిమాని అంటే ఎలా ఉండాలి ? పవన్ కళ్యాణ్ అభి రుచులు అన్ని తెలుసుకోవాలి.. అలానే అతని ఐడియాలు ఏంటి ? అతను ఏలాంటి పుస్తకాలు చదువుతాడు.. ఎలా మాట్లాడుతాడు ? ఏలాంటి హీరో ఇష్టం అనేది అంత మనం తెలుసుకుంటాం.. నేను అలాగే తెలుసుకున్న.. ఇంకా అన్ని తెలుసుకునే సమయంలో అయనకు ఏ ఆహారం అంటే ఎక్కువ ఇష్టం అనేది కూడా తెలుసుకున్న..          

 

అప్పుడే తెలిసినా ఆయనకు ఇష్టమైన ఆహారం ఏంటో.. అబ్బా చెప్పేస్తారు మరి.. అవును మీరు పవన్ కళ్యాణ్ అభిమాని కదా.. మరి మీకు తెలుసా? అతని ఏ ఆహారం ఇష్టమే.. ఇంకా తెలీదా? సరేలెండి నేను ఏ చెప్పేస్తా.. పవన్ కళ్యాణ్ కు అచ్చమైన మన తెలుగు ఫుడ్ ఇష్టం.. అదే అరటికాయ వేపుడు.. అందరి హీరోలకు బిర్యానీ.. తాళి.. కాఫీ ఇష్టం అయితే ఒక్క మన పవన్ కళ్యాణ్ కి మాత్రమే అరటికాయ బజ్జిలు అంటే ఇష్టం.. ఇంతకంటే నాచురల్ స్టార్ ఎవరు ఉంటారు అబ్బా.. నాన్ వెజిటేరియన్ అయినా వెజ్ వంటకాన్నే ఇష్టపడుతున్నాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.              

మరింత సమాచారం తెలుసుకోండి: