ఇలియానా... ఇప్పుడు కాదు గాని పదేళ్ళ క్రితం ఈ పేరు యూత్ కి బాగా నచ్చింది. ఆమె నటన కంటే ఆమె అందం కోసమే సినిమాలు చూసారు ప్రేక్షకులు. ప్రతీ సినిమాలో కూడా ఆమె అందం గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా ముఖ్యంగా యువత ఎక్కువగా మాట్లాడుకునే వారు. ఆ విధంగా ఆమె తన అందం తో మెప్పించారు. ఆమె నడుము గురించి మాట్లాడుకునే వారు యూత్. యూత్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉండేది అప్పట్లో. ఇలియానా సినిమాలు అనగానే ఆమె నడుం కనపడితే చాలు అనుకున్న ప్రేక్షకులు కూడా ఉన్నారు. 

 

చిన్న చిన్న హీరోల సినిమాల్లో ఆమె ఎప్పుడు చేయలేదు. అగ్ర హీరోల సినిమాల్లో మాత్రమే ఆమె నటించారు. ఆమె నటించిన సినిమాల్లో ఆమె నటన కంటే ఆమె అందం ఎక్కువగా హైలెట్ అయేది అప్పట్లో. చిన్న చిన్న హీరోలు ఆమె తో సినిమా చెయ్యాలి అనుకున్నా సరే అది సాధ్యం కాలేదు. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాల్లో ఆమె నటించారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో ఆమె అందం చూసి ప్రేక్షకులు కొందరు నోరు తెరిచారు. ఈ తరం హీరోయిన్లలో తన అందాన్ని చూపించి చూపించనట్టు చూపించింది ఆమె ఒక్కరే. 

 

ఆమె అందం కోసం ప్రత్యేకంగా డిజైన్లు చేసి చూపించే వారు దర్శకులు. పూరి జగన్నాథ్ అయితే ఆమె అందాన్ని ఎలా చూపించాలో అర్ధం కాక ఇబ్బంది పడ్డాడు అని అంటూ ఉంటారు. యూత్ లో ఆమెకు చాలా క్రేజ్ ఎక్కువ. ముఖ్యంగా ఆమె నడుమే ఎక్కువగా హైలెట్ అయ్యేది. జల్సా సినిమాలో ఆమె నటన ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ సినిమాలో ఆమె అందం తో కూడా ఆకట్టుకున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: