ప్రస్తుతం టాలీవుడ్లోని స్టార్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తన క్యూట్ క్యూట్ నటనతో అందంతో మొదటి సినిమాలోనే తెలుగు ప్రేక్షకులను ఆకర్షించి  ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చి రష్మిక మందన చెంత వాలాయి.  అయితే ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడు ఇప్పటి వరకు అందాల ఆరబోత పై మాత్రం ఎక్కడ మొగ్గు చూపలేదు. అందాల ఆరబోత చేయకపోతే అవకాశాలు రావు అని ఉన్న ఒక వాదనను పటాపంచలు చేస్తూ ఎలాంటి అందాల ఆరబోత చేయకుండానే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మందన్న. 

 

 

 కేవలం తన చిలిపి నవ్వుతోనే ఎంతోమంది ప్రేక్షకుల మతి పోగొట్టింది. గీత గోవిందం సినిమా తో స్టార్ హీరోయిన్ రేస్  లోకి అడుగు దూరంలో ఆగిపోయిన ఈ ముద్దుగుమ్మ.. మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో  సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించి దూసుకుపోతుంది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు వరకు తన క్యూట్ క్యూట్ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు తెలుగు ప్రేక్షకుల అందాల దేవతగా కూడా మారిపోయింది రష్మిక మందన. 

 

 

 ఆకట్టుకునే అందం అదిరిపోయే అభినయం తోనే క్యూట్ క్యూట్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరిగా రష్మిక మందన్న ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు  దర్శక నిర్మాతలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రష్మిక మందన. దీంతో తన హాట్ హాట్ అందాలతో కాదు కేవలం క్యూట్ అందాలతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక .

మరింత సమాచారం తెలుసుకోండి: