ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ సంగీత దర్శకుడు ఎవరు అంటే ఒక పేరు వినిపిస్తుంది. అది ఎవరో కాదు తమన్ అని. రీసెంట్ గా అలా వైకుంఠపురంలో సినిమాకి సంగీతాన్ని అందించిన తమన్ తన పాటలతో అందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా అలా వైకుంఠపురం సినిమాలోని సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ  పాటలు యూట్యూబ్ లో ఒక సునామీని సృష్టించాయి అని చెప్పవచ్చు. 

IHG

ఇలా ప్రస్తుతం తమన్ సంగీత దర్శకుల కంటే ఒక అడుగు ముందు ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇప్పుడు తమన్ టాలీవుడ్ ను పాటు తమిళనాడులో సినిమాలకు కూడా సంగీతాన్ని సమకూర్చి దానికి రెడీ అయిపోతున్నాడు. నిజానికి తమిళనాడులో కూడా తమన్ కహ మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. తమిళ్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించి బోయే బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఇక తాజాగా ఒక ప్రముఖ ఛానల్ లో నిర్వహించిన లైవ్ చాట్ లో అనేక విశేషాలను తమన్ తెలిపాడు.

IHG's film- Dinamani

ఇదివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పాత ట్యూన్స్ ను తీసుకొని మళ్లీ కొత్త సినిమాల్లో వేస్తున్నాడని అపోహ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు పాటలు అంటే కేవలం తమన్ వైపు చూసే స్థాయికి చేరుకున్నాడు. అంతేకాకుండా ఆ లైవ్ షో లో చిన్నప్పటినుంచి తన అనుభవాలని తెలుపుతూ వచ్చాడు తమన్. అంతేకాకుండా అలా వైకుంఠపురంలో సినిమాలో బుట్టబొమ్మ ముందు లేదని కేవలం మళ్లీ 3  రోజుల్లో తయారు చేసి ఇచ్చామని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: