పూజా హెగ్డే.. ఎన్ని సినిమాలు చేసింది.. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయ్యింది.. కెరీర్ ప్రారంభంలో పద్దతిగా కనిపించి అందరిని ఆకట్టుకున్న పూజా రోజు రోజుకు తన అందాలతో అభిమానులను పెంచేసుకుంటుంది.. ఒక లైలా కోసం అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా పూజ హెగ్డే ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది.. 

 

IHG

 

మొదట్లో ఏ సినిమా తీసిన.. ఎంత పెద్ద స్టార్ తో కలిసి నటించిన సరే అన్ని ప్లాప్ ఏ అయ్యేవి.. అలాంటి పూజ హెగ్డే కి ఉన్నట్టుండి సక్సెస్ రేట్ పెరిగింది.. మహేష్ బాబు తో తీసిన మహర్షి సినిమా అయినా.. ఎన్టీఆర్ తో కలిసి తీసిన అరవింద సామెత అయినా.. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తో కలిసి నటించిన అలా వైకుంఠపురములో సినిమా అయినా సూపర్ హిట్ అయ్యాయి.. అంతే.. 

 

IHG

 

ఇంకా ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీస్తూ వస్తున్నా స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కి మంచి ఫేమ్ లభించింది దువ్వాడ జగన్నాథం సినిమాతోనే.. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన పూజా హెగ్డే.. అప్పట్లో ఆమె అందాన్ని కాకుండా నటనను కూడా చూపించిన సినిమా దువ్వాడ జగన్నాథం. 

 

IHG

 

ఇంకా ఈ సినిమాలో పూజ హెగ్డే మితిమీరిన అందాన్ని చూపించేసింది.. చెప్పాలి అంటే కాస్త ఓవర్ గా కూడా నటించేసింది.. కాకపోతే అల్లు అర్జున్ కి పోటీగా డ్యాన్స్ చేసింది ఈ బుట్ట బొమ్మ.. స్పేస్ కావాలి అని అనిందో లేదో.. అభిమానులు వారి గుండెల్లో స్పేస్ ఇచ్చేశారు.. ఇలా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నటి పూజ హెగ్డే. 

మరింత సమాచారం తెలుసుకోండి: