టాలీవుడ్ లో ఇప్పుడు లేడీ విలన్ లకు మంచి డిమాండ్ పెరుగుతుంది. చిన్న చిన్న సినిమాలకు ఇప్పుడు లేడీ విలన్లను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. చిన్న చిన్న పాత్రలకు కూడా విలన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది ఏంటీ అంటే... ఇప్పుడు అనుష్క విలన్ గా మారే అవకాశం ఉందని సమాచారం. ఆమె ఒక భయంకరమైన పాత్రలో నటించడానికి ఓకే చెప్పింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

అది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆమెను ఒక స్టార్ హీరో సినిమాలో విలన్ గా తీసుకునే అవకాశం ఉందని ఆమె పక్కన మరో చిన్న విలన్ ఉంటుంది అని ఆమెను కూడా హీరోయిన్ నే తీసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ఆమె చేస్తుందా లేదా అనేది చూడాలి. చిన్న చిన్న హీరోలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆమెకు ఒక చిన్న హీరో సినిమాలో కూడా కీలక పాత్ర వచ్చింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ఆమె ప్రస్తుతం ఒక సినిమా లో నటించి రెండు సినిమాలకు ఓకే చెప్పింది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆమె విలన్ గా నటించే హీరో ఎవరు అనేది త్వరలో స్పష్టత వస్తుంది. చిన్న హీరో సినిమాలో ఆమెకు కీలక పాత్ర వచ్చింది అని ఆ హీరో నానీ అని అంటున్నారు. మరి ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: