టాలీవుడ్ లో స్వయం కృషి తో  పైకొచ్చిన అతి కొద్ది మంది హీరోలలో చిరంజీవి ఒకరు.. సినిమా అవకాశాల కోసం ఎన్నో అవమాలను దిగమింగి పూట గడకున్నా పర్లేదు సినిమా ఛాన్స్ కొట్టేయాలని ఆలోచనలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న మహనీయుడు చిరంజీవి..ఒక్కో సినిమాలో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు.. 

 

 

 

 

 

తెలుగు హీరోలకు ఆదర్శంగా నిలిచి గొప్ప స్టార్ హీరో అవ్వడమే కాదు మెగాస్టార్ కూడా అయ్యాడు.. ఎన్నో హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందజేసి ఇప్పుడు ఎందరో అభిమానుల హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నాడు.. గిన్నిస్ బుక్ రికార్డులను అందుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది.. అలా చిరంజీవి సినీ ప్రయాణం మొదలైందని చెప్పాలి..

 

 

 

1971 - 1981 లో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. పునాది రాళ్ళు సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హీరో చిరంజీవిసినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు.. కొండవీటి దొంగ సినిమాను మొదలు కొని నిన్న వచ్చిన సైరా సినిమా వరకు అన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలుగా మిగిలాయి.. చిరంజీవి ఫైట్ తో రఫ్ ఆడించిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

 

 

 

కొండవీటి దొంగ.. 

 

 

 

సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చిరంజీవి నటనతో వందకు 120 శాతం మంచి హిట్ నీ అందించాడు.  దాంతో సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఈ సినిమాలో ఫైట్స్ రఫ్ ఆడించిన సంగతి తెలిసిందే.. 

 

 

 

ముఠా మేస్త్రీ .. 

 

 

సినిమా చిరంజీవి తో పాటుగా మెగా అభిమానులను కూడా ఊరుతలోరించిన సినిమా.. ఈ సినిమాలో మంత్రిగా ఉన్న చిరంజీవి విలన్ తో చేసిన ఫైట్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంది.. దాంతో సినిమా సూపర్ హిట్.. 

 

 

 అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే వెళ్ళ మీద లెక్క పెట్టలేని సినిమాలు మెగాస్టార్ అకౌంట్ లో ఉన్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: