తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా చెప్పుకునే నటులు ఎన్టీఆర్ ఏ ఎన్నార్... తెలుగు సినిమా చరిత్రలో ఇద్దరూ కూడా చిర స్థాయిలో నిలిచిపోయారు అనేది వాస్తవం. ఇద్దరి జీవితంలో ఎన్నో సినిమాలు విజయవంతవమైనవి నటించారు. ఇక ఇద్దరి కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వందల సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు. ఇద్దరూ టాలీవుడ్ కి వేసిన పునాదుల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఎన్టీఆర్ అక్కినేని సినిమాలు అనగానే ఒక రేంజ్ ఉంటుంది. 

 

వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. మల్టీ స్టారర్ సినిమాలు ఇద్దరూ కూడా ఎన్నో చేసారు అనేది తెలిసిందే. వీరి కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ఒకటి ఉంది. గుండమ్మ కథ సినిమా... ఈ సినిమాలో అక్కినేని ఎన్టీఆర్ నటించిన నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అనేది వాస్తవం. ఇద్దరి కెరీర్ లో ఈ సినిమా గురించి టాలీవుడ్ లో అప్పుడు ప్రేక్షకులు ఎన్నో విధాలుగా చెప్పుకునే వారు. సూర్యకాంతం అత్తగా నటించగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఎలాంటి పాత్రను అయినా సరే సమర్ధవంతంగా చేసే ఈ ఇద్దరు కూడా... 

 

ఈ సినిమాలో ఎంతో గొప్పగా ఎంతో అందంగా నటించి మెప్పించారు అనేది వాస్తవం. ఇద్దరి కెరీర్ లో ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. అలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత కూడా వాళ్ళు ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చేసినా సరే ఈ సినిమానే ఆరి కెరీర్ లో ది బెస్ట్ అనేది తెలుగు సినీ పండితులు చెప్పే మాట. ఆ విధంగా ఈ సినిమా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: