తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది.. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ సినిమానో లేక అలాంటి కోణంలో మరో దర్శకుడు సినిమాలు దర్శకత్వంలో సినిమాలు దర్శనమిస్తున్నాయి.. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.. వాటిలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. 

 

 

 

ఇండస్ట్రీలోని చాలా మంది ఇద్దరు హీరోలను అది కూడా స్టార్డం ఉన్న హీరో లతో చేయాలని అనుకుంటారు..అలానే సినిమాలు కూడా చేస్తుంటారు.. ఇకపోతే అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరి కొన్ని సినిమాలు మాత్రం అతి పెద్ద డిజాస్టర్ గా మారి  దర్శకులకు గట్టి షాక్ ఎదురైంది... అనేలా చేస్తారు.. ఇకపోతే తెలుగులో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి.. 

 

 

 

 

మల్టీ స్టారర్ గా వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.. గతం వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. గోపాలా గోపాలా ... ఎఫ్2 .. వెంకీ మామ , మసాలా ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. ఆ సినిమాలు వల్ల వెంకీ స్థాయి మరింత పెరిగిందన్న విషయం తెలిసిందే..

 

 

 

 

 

ఇకపోతే.. ఎఫ్2 సినిమా వెంకీ కి భారీ హిట్ నీ ఇచ్చిందన్న విషయం తెలిసిందే.. అయితే, గత ఏడాది విడుదల అయినా ఈ సినిమాలో వరుణ్ తేజ్, తమన్నా , మేహరీన్ లు నటించారు.. ఆ సినిమా ఆ ఏడాదిలో అతి పెద్ద హిట్ నీ అందుకున్న సినిమా గా తెలుగు చిత్ర పరిశ్రమలో మారు మోగిపోయింది.. ప్రస్తుతం వెంకీ అసురన్ రీమేక్ గా వస్తున్నా నారప్పా సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: