తెలుగు సినిమా చరిత్రలో అలా చిరస్థాయిలో నిలిచిపోయిన నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. ఆయన సినిమా అనగానే తెలుగులో అయినా తమిళంలో అయినా సరే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అనేది వాస్తవం. ఆయన సినిమాలకు వచ్చిన ఆదరణ ఏ హీరోలకు ఉండేది కాదు. చిన్న చిన్న సినిమాలు చేసే దర్శక నిర్మాతలు కూడా ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చేస్తే తమ లైఫ్ మారిపోతుంది అని ఎదురు చూసిన సందర్భాలు ఉండేవి. ఇక ఇది పక్కన పెడితే ఎన్టీఆర్ తన కెరీర్ లో ఏ ప్రయోగం చేయడానికి అయినా సరే భయపడే వారు కాదని చెప్తూ ఉంటారు. 

 

ఎలాంటి ప్రయోగం అయినా సరే ఎన్టీఆర్ చేయడానికి ముందుకు వచ్చే వారు అప్పట్లో. మల్టీ స్టారర్ సినిమాల విషయంలో కొందరు హీరోలు భయపడుతున్నా సరే ఎన్టీఆర్.... అక్కినేని తో చిరంజీవి తో కృష్ణ తో ఎన్నో సినిమాలు చేసారు. అక్కినేని, కృష్ణ తో పదుల సంఖ్యలో సినిమాలను కలిసి చేసారు. ఆయన స్థాయి ఆయన రేంజ్ అన్నీ కూడా అప్పట్లో వేరు అనేది వాస్తవం. ఆయన తో సినిమా చేసే అవకాశం వస్తే అదో పండగ చాలా మందికి అనేది వాస్తవం. అయినా సరే ఎన్టీఆర్ ఎక్కడా కూడా అలా చూపించే వారు కాదు. 

 

తనకు ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే మంచి కథ ఉంది అంటే చాలు ఆయన సినిమా చేయడానికి ఆసక్తి చూపించే వారు అనేది వాస్తవం. అగ్ర హీరోగా ఉన్నా సరే ఆయన చేసిన సినిమాలు చిన్న హీరోలకు ఆదర్శం అనేది వాస్తవ౦. టాలీవుడ్ జనాలు ఎన్టీఆర్ సినిమాల కోసం ఆ విధంగా ఎదురు చూసే వారు కూడా. మల్టీ స్టారర్ సినిమా అంటే ఎన్టీఆర్ భయపడే వారు కాదు అని చెప్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: