టాలీవుడ్ చరిత్ర లో ఒక వెలుగు వెలిగిన నటుడు ఏఎన్నార్. తెలుగు సినిమా మొదలైన నాటి నుంచి కూడా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఎంత మంది నటులు టాలీవుడ్ కి పరిచయం అయినా ఆయన మాత్రం తన టాలీవుడ్ మూల స్థంభం లా నిలబడ్డారు. టాలీవుడ్ కి ఇప్పటి వరకు వందల మంది హీరోలు పరిచయం అయినా, వందల మంది ఆర్టిస్ట్ లు వచ్చినా సరే ఆయన అలా నిలిచిపోయారు. టాలీవుడ్ లో మొదటి హీరో ఆయనే. ఆయన తర్వాత వచ్చిన వారే ఎన్టీఆర్ కృష్ణ ఇలాంటి వారు అందరూ కూడా... 

 

మరి ఆయన బయోపిక్ వస్తే ఎలా ఉంటుంది...? తెలుగు సినిమా మొదలైన నాటి నుంచి ఉన్న అక్కినేని తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మరి ఆయన బయోపిక్ ని ఎవరు చేస్తే బాగుంటుంది అనేది చూస్తే... ఆయన బయోపిక్ ని నాగ చైతన్య చేసినా బాగానే ఉంటుంది నానీ చేసినా బాగానే ఉంటుంది అని సుమంత్ ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని పాత్ర చేసినా సరే ఆయన సుమంత్ సరిగా సరిపోలేదు అని అంటున్నారు. అందుకే సుమంత్ కాకుండా బయోపిక్ నానీ లేదా నాగ చైతన్య అయితే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. 

 

అక్కినేని జీవితంలో ప్రతీ నిమిషం కూడా సినిమా నే ఉంటుంది. ఆయన సినిమాలో జీవించారు. వందల సినిమాల్లో నటించారు. తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన జీవితంలో ఏ నిమిషం చూసినా సరే సినిమానే కనపడుతుంది కాబట్టి సమర్ధవంతమైన నటుడు అయితే ఆయన పాత్రను పోషిస్తారు అని అంటున్నారు. మరి ఎవరు చేస్తారు అనేది చూడాలి. ఈ బయోపిక్ ఆలోచన నాగార్జున చేసినా సరే ఆయన జీవితంలో సినిమానే ఉంది కాబట్టి చేస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: