అమ్మ.. ప్రతి చోటా దేవుడు ఉండడానికి కుదరక.. అమ్మ అనే వ్యక్తిని సృష్టించాడు.. ప్రపంచంలోనే మనకు అందరికంటే ముఖ్యమైన వారు ఎవరు అంటే అది అమ్మనే.. అమ్మ అంటేనే స్పెషల్.. మన నొప్పి వస్తే అమ్మ బాధపడుతుంది.. మనం తినకపోతే తన కడుపు కాల్చుకుంటుంది.. అలాంటి దేవత కోసం మన టాలీవుడ్ లో ఎంతో అందమైన సాంగ్స్ రాశారు.. ఆ సాంగ్స్ ఏంటో ఓ సారి చూసేయండి..   

 

పెదవే పలికిన మాట.. నాని! 

                           

 

అమ్మని కొత్తగా...  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్!

                 

 

కనిపెంచిన మా అమ్మకే .. మనం!

                     

 

నీవే నీవే.. అమ్మ నాన్నతమిళ్ అమ్మాయి!

 

 

సిరులొలికించే చిన్ని నవ్వులే.. యమా లీల!

 

 

లాలి లాలి.. డమరుకం!

 

 

అమ్మను మించిన దైవముందా .. 20వ శతాబ్దం!

 

 

ఎవరు రాయగలరు.. అమ్మ రాజీనామా!

 

చూశారుగా.. ఈ సాంగ్స్ ఏ అమ్మ ప్రేమపై ఇప్పటికి ఎప్పటికి సూపర్ హిట్ సాంగ్స్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: