ప్రస్తుతం సినిమాలను మించిన రేంజులు బుల్లితెరపై షో లు దూసుకెళ్ళిపోతున్నాయి. రోజుకో కొత్త షో తో యాంకర్లు కూడా వారి హవాను కొనసాగిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా కన్నా కూడా బుల్లితెరపై అలరిస్తున్న యాంకర్లకు మంచి డిమాండ్ ఉంది.  అందుకే ఈ షో ల ద్వారా చాలా మంది ఆకట్టుకుంటూ వస్తున్నారు. అందుకే టీవీ షోలలో యాంకరింగ్ చేసే యాంకర్లకు మంచి మార్కెట్ ఉంది..

 

 

 

 బుల్లి తెరపై యాంకర్లు గా చాలా మందే ఉంటారు కానీ వారిలో కొంతమందికే మంచి టాక్ ఉంటుంది. తెలుగు యాంకర్లు అంటే ముఖ్యంగా వినిపించే పేరు లెజండరీ పర్సన్ సుమ.. ఆ తర్వాత వినిపించే పేరు ఝాన్సీ, ఉదయ భాను, తదితరులు.. కానీ ఈ మధ్య కాలంలో  ఒక్క సుమ తప్ప మిగిలిన వారి పేర్లు కనుమరుగైనాయ్యి.. ఇప్పుడు  కొత్త యాంకర్ల హవా నడుస్తుంది. 

 

 

 

ప్రస్తుతం యాంకర్ అనసూయ,రవి, ప్రదీప్, రష్మీ, శ్రీముఖిల పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి.  అందుకే షో లు కూడా అంతంత మాత్రానే నడుస్తున్నాయి. సుమ లాంటి యాంకర్ చేస్తున్న షో తప్ప మిగిలిన షో లన్ని నామ్ కె వాస్తు లాగా కొనసాగుతున్నాయి.  అందుకే షో రేటింగ్ పూర్తిగా పడిపోయింది. ఇప్పడు బూతులతో, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన షోల హావ నడుస్తుంది. 

 

 

 

 

 

యాంకర్ ప్రదీప్ పేరు తెలియని వాళ్ళు ఉండరెమో.. అంతగా ఫెమస్ అయ్యారు. మొదట రేడియా జాకీగా మొదలు పెట్టిన ప్రదీప్ ఆ షో ద్వారా ప్రేక్షకుల మనసును దోచేసుకున్నాడు. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు.. అయితే ప్రదీప్ కు వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే.. చాలా సందర్భాలలో అమ్మ అన్న పదాన్ని ప్రదీప్ అన్నారు.. దీన్ని బట్టి చూస్తే అమ్మను అమితంగా ప్రేమిస్తాడు అని అర్థమవుతుంది.. అమ్మను ప్రేమించనీ వాడు నిజంగానే మూర్ఖుడు..హ్యాపీ మదర్స్ డే ..

మరింత సమాచారం తెలుసుకోండి: