ఈరోజు మదర్స్ డే.. అందుకే మన టాలీవుడ్ లో అమ్మ కొడుకు పాత్రల్లో నటించి.. కాదు కాదు జీవించి మార్కులు కొట్టేసిన వారు ఎవరో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఆన్ స్క్రీన్ మదర్.. సన్ తో థియేటర్ ని ఏలా దుమ్ ధామ్ చేశారో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

జయసుధా.. రవితేజ!

 

అమ్మ నాన్నతమిళ్ అమ్మాయి సినిమాలో రవి తేజ.. జయసుధా ఏమన్నా నటించారా? ఆ సినిమా చూస్తే మా అమ్మతో కూడా అంత ప్రేమగా ఉండాలి అని ప్రతిఒక్కరికి అనిపిస్తుంది.. అంత అద్భుతమైనా ప్రేమ ఆ సినిమాలో చూపించారు. 

 

మహేష్ బాబు.. రామేశ్వరి!

 

మహేష్ బాబు.. రామేశ్వరి కాంబినేషన్ ఎంత అద్భుతమో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నిజం సినిమాలో బెస్ట్ మదర్ అండ్ సన్ క్యారెక్టర్ వీళ్లది. 

 

శర్వానంద్.. పవిత్ర!

 

అసలు ఒక తల్లి దగ్గర ఇష్టపడిన అమ్మాయి గురించి మాట్లాడటం.. ప్రేమించు రా చాలా బాగుంటుంది అని చెప్పేది వినడం ఒక ఆశ్చర్యమైన విషయమే కదా.. కానీ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో శర్వానంద్ కి పవిత్ర చెప్తుంది.. అసలు కొడుకుని.. కొడుకు ఆశయాన్ని, కొడుకు ప్రేమని ఎంత ప్రేమిస్తుందో.. ఎంత గౌరవిస్తుందో.. 

 

ధనుష్.. శరణ్య!

 

ధనుష్.. శరణ్య.. ఇప్పటికి విల్లా ప్రేమ ఎంత అద్భుతమో.. రఘువరన్ బి టెక్ సినిమా చూస్తే తెలుస్తుంది అందరికి.. తల్లి ప్రేమ ఎంత అద్బుతమగా ఉంటుందో అనేది. 

 

సుహాసిని.. శర్వానంద్!

 

సుహాసిని ఎంతో మంచి నటి.. ఇంకా తల్లి పాత్రలో ఆ సినిమాలో మరి అద్భుతంగా నటించింది.. అమ్మ చెప్పింది సినిమాలో కొడుకు మెంటల్ హెల్త్ బాలేకపోయిన ఎంతో జాగ్రత్త చూసుకొని ఆదర్శంగా కనిపించింది. 

 

భాను ప్రియా.. ప్రభాస్!

 

ఛత్రపతి సినిమా చూసి ఎమోషనల్ కానీ వారు ఎవరు ఉండరు.. అంత ఎమోషనల్ అది.. భాను ప్రియా తల్లి పాత్రలో జీవించగా తల్లికి తగ్గ కొడుకుగా ప్రభాస్ కనిపించడు. 

 

ఇవేనండి.. మన టాలీవుడ్ తల్లి కొడుకుల సినిమాలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: