టాలీవుడ్ లో చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా మరో హీరో అయినా సరే ఫ్యామిలీ ద్వారా పైకి రావాలి అని చూసిన వాళ్ళే. చాలా మంది మనకు అలాగే కనపడుతూ ఉంటారు. నేడు సినిమాల్లో పైకి రావాలి అంటే చాలా వరకు అతనికి బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అనేది వాస్తవం. ఆ విధంగా ఏ హీరో అయినా సరే తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొందరు హీరోలు మాత్రం తమ ఇమేజ్ తోనే పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో నానీ. 

 

న్యాచురల్ స్టార్ గ అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఏ స్టార్ ఇమేజ్ లేకుండా నానీ పైకి వచ్చాడు గానీ ఏకదా కూడా స్టార్ ఇమేజ్ ని వాడుకునే అవకాశం లేకపోయినా భయపడి సినిమాల నుంచి వెళ్ళిపోయినా సందర్భం అనేది ఎక్కడా లేదు అనేది వాస్తవం. మొదటి సినిమా నుంచి నిన్నా మొన్నా వచ్చిన సినిమా వరకు నానీ ఇదే ప్రయత్నం చేసాడు అనేది వాస్తవం. చిన్న హీరో గా వచ్చి అతను స్టార్ హీరో అయ్యాడు. సహాయ దర్శకుడి గా బాపూ వద్ద చేసిన అనుభవం తో కథలను మంచివి ఎంపిక చేసుకుని సినిమాలు చేసాడు అనేది వాస్తవం. 

 

బాపూ దగ్గర చేసిన అనుభవం ఉండటం తో అతను కథల ఎంపిక లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం అనేది ఎక్కడా కూడా రాలేదు అనేది వాస్తవం. ఆ విధంగా నానీ కష్టపడి పైకి వచ్చాడు. నేడు నానీ స్టార్ హీరో గా ఉన్నాడు అంటే అతనికి సొంత గా వచ్చిన ఇమేజ్ గాని మరొకటి కాదు అనేది వాస్తవం. ప్రస్తుతం నానీ రెండు సినిమాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: