టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు స్వశక్తితో కష్టపడి సినిమా అవకాశాలను అందుకుంటూ వచ్చి  పైకొచ్చిన వారే... అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమా అవకాశాలను అందుకుంటూ వచ్చిన హీరోల విషయానికొస్తే అతి తక్కువ మంది ఆ జాబితాలోకి వస్తారని చెప్పాలి.. కష్ట పడిన ఏదైనా ఊరికే పోదు అంటారు గా అది ఇదే .. అందుకే కష్టపడింది ఊరికే పోదు.. 

 

 

 

 

అసలు విషయానికొస్తే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చాలా మంది హీరోలు చాలా కష్టాలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళే ఉన్నారు.. అందుకే ఇప్పుడు వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నారు.  ఇకపోతే తెలుగు అగ్ర హీరోలు అందరూ కూడా అలా కష్టాలను ఎదుర్కొంటూ పైకొచ్చిన వాళ్ళే .. వారిలో ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా , ఎటువంటి మనీ సపోర్ట్ లేని వారు ఇప్పుడు చాలామంది ఉన్నారు.. 

 

 

 

 

 సొంతంగా సినిమా అవకాశాలను అందుకున్న హీరోల విషయానికి వస్తె చాలా మందే ఆ జాబితాలోకి చేరతారు..అలా చెప్పుకుంటూ పోతే వరుస లో నాని, రవి తేజ , ఉదయ్ కిరణ్ , నితిన్,దర్శకుడు త్రివిక్రం, సునీల్, వేణు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వరుసలో వస్తారు.. అందుకే ఇప్పుడు వారి సినిమాలను ప్రజలు ఆదరిస్తున్నారు.. అంతే కాకుండా అభిమానిస్తారు..అలాంటి వారిలో రవితేజ పాత్ర చాలా ప్రముఖమైనది అని చెప్పాలి.. 

 

 

 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో సునీల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు.. అందుకే ఇప్పుడు పదిమందిలో ఒకడుగా ఉన్నాడు.. మొదట సునీల్ డ్యాన్సర్ గా వచ్చిన ఎన్నో అవమానాలను ఎదుక్కొని కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి పెద్ద హీరోల తో సపోర్టింగ్ రోల్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు ఏమో హీరో గా ఎంట్రీ ఇచ్చి కమెడియన్ అవకాశాలకు దూరమయ్యారు.. ప్రస్తుతం చిన్న రోల్స్ చేస్తూ వస్తున్నాడు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: