ఇండస్ట్రీకి పరిచయమైంది మెగా  కుటుంబం నుంచి అయిన కూడా తన నటనతో వరుస హిట్ సినిమాలతో ఎందరో అభిమానుల గుండెలను చూరగొన్న హీరో అంటే అల్లు అర్జున్ పేరు వినపడుతుంది.. అర్జున్ పేరు  తెలియని వాళ్ళు ఉండరేమో .. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన.. గంగోత్రి సినిమా తో హీరో గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.. అయితే ఆ సినిమా మంచి ను అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు టాప్ హీరో గా హవాను కొనసాగిస్తున్నాడు..అందుకే బన్నీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. 

 

 

 

 

 

 

 బన్నీ సినిమాలంటే ఒక క్లాస్ మాస్ , రొమాన్స్ తో  ఉండటంతో పాటుగా స్టైలిష్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాలలో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమాలు గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. ఎంతైనా బన్నీ డ్యాన్స్ , స్టయిల్ కు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇకపోతే బన్నీ సినిమాలలో  ఆ రెండు హైలెట్.. ఇకపోతే బన్నీ సరసన జోడీగా నటించి రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో చూడండి.ఆ హీరోయిన్లు అంటే బన్నీ కి చాలా ఇష్టమట.. ఎవరో చూసేస్తే పోలే...

 

 

 

కాజల్ అగర్వాల్.. 

 

 

బన్నీ , కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆర్య 2 ..ఈ సినిమా లో నటించి మెప్పించారు.. ఆ సినిమాలో రొమాన్స్ కొంచం ఎక్కువైంది.. అందుకే కాజల్ నటనకు పడిపోయాయని చాలా సార్లు బన్నీ కూడా అన్నాడు...

 

 

తమన్నా...

 

 

బద్రీనాథ్ సినిమాలో తమన్నా, బన్నీ కలిసి నటించారు.. ఆ సినిమా కథ పరంగా పర్వాలేదని అనిపించిన కూడా వీరిద్దరి రొమాన్స్ మాత్రం బాగా హిట్ అయింది.. తమన్నా మంచి యాక్టర్.. తనతో మరో సినిమా ఛాన్స్ కోసం బన్నీ ఎదురు చూస్తున్నారు.. 

 

ఇదండీ ఈ ఇద్దరు హీరోయిన్లు అంటే బన్నీ కు చాలా ఇష్టమని సినీ వర్గాల్లో జోరుగా వినపడుతుంది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: