మనం ఎన్నో అద్భుతమైన సినిమాలు.. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాం.. ఇంకా నాని నిర్మించిన మొదటి సినిమా అ!. ఇంకా ఈ సినిమాకు ప్రశాంత్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ సినిమాలో మేకప్ ఏ ఒక అద్భుతం.. 

 

అలాంటిది ఇంకా స్టార్ హీరోయిన్లు.. స్టార్ హీరోలు ఇలా ఎంతోమంది ఎంతో అందంగా నటించారు.. కాజల్ అగర్వాల్.. రవి తేజ వాయిస్ ఇచ్చాడు లెండి..  ఈషా రెబ్బ.. ఈ సినిమాతోనే అందరి మనసులు దోచేసింది.. నిత్య మీనన్ అసలు లుక్ ఏ వెరైటీ మరి.. శ్రీనివాస్ అవసరాల అబ్బో అనిపించడు తన స్టైల్ తో.. ఇంకా రెజినా అయితే.. తన జుట్టు ఎంత వింతగా ఉందంటే? 

 

సినిమా కూడా మల్టి స్టారర్.. అసలు చివరిలో ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది అంటే నమ్మండి... సినిమాలో ఉండే అన్ని క్యారెక్టర్స్ కేవలం కాజల్ కి లింక్ అవ్వడం.. ఒకొక్కరు ఒక్కొ విధంగా ఉండడం.. ఆమె జీవితాన్ని అంత అందరి క్యారెక్టర్స్ లో చూడటం ఒక  వింత.. డైరెక్టర్ నాని వాయిస్ కోసం అతన్ని కలిస్తే.. కాన్సెప్ట్ నచ్చి అతనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పడం ఒక అద్భుతం. 

 

అసలు ఏ డైరెక్టర్ చెయ్యలేనిది.. మొదటి సినిమాలోనే ఈ ప్రశాంత్ ఎంతో ప్రశాంతంగా చేశాడు.. ఎన్నో సమాజానికి తెలియని కాన్సెప్ట్స్ అన్ని సినిమాలో చూపించాడు.. అసలు సినిమా అంత.. ఒక పది వెబ్ సిరీస్ కలిసి ఒకే సినిమాలో ఉన్నట్టు.. అసలు ముల్టీపుల్ డిజార్డర్ అంటే కాజల్ ది అని ఈ సినిమాలో చూపించి అ! అని అనిపించారు.. ఈ సినిమాను చూడకపోతే మీరు కూడా ఇప్పుడు చూసేయండి.. అ! అని అంటారు.         

మరింత సమాచారం తెలుసుకోండి: