బాషా... ఈ పేరు వింటేనే ఒక ఊపు వస్తుంది. రజని కాంత్ కెరీర్ లో వచ్చిన అతి పెద్ద సూపర్ హిట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. రజని కాంత్ రేంజ్ అప్పటి నుంచి మరో స్థాయికి తీసుకుని వెళ్ళిన సినిమా ఇది. సినిమాలో ప్రతీ సీన్ ప్రతీ డైలాగ్ అన్నీ కూడా ప్రేక్షకులకు బాగా బాగా  నచ్చాయి అనేది వాస్తవ౦. ఆ విధంగా ఈ సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అందించిన వినోదం అలాగే సస్పెన్స్ కూడా ఆకట్టుకుంది. మాణిక్యం బాషా గా మారిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది. 

 

ఇక బ్యాక్ గ్రౌండ్ చెప్పే విధానం ఆ బ్యాక్ గ్రౌండ్ లో చూపించిన కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి అనేది వాస్తవం. టాలీవుడ్ లో అయినా తమిళంలో అయినా సరే ఆ సినిమా ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో ఉండే కొన్ని సస్పెన్స్ సీన్స్  ఆడియన్స్ కి బాగా నచ్చాయి. భాషా తన ను తాను దాచుకుని వ్యవహరించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది. కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన చెల్లిని తమ్ముడ్ని కాపాడుకోవడానికి తన పెంపుడు తల్లిని కాపాడుకోవడానికి అన్నీ కూడా ఆ సినిమాలో ఒక సంచలనమే అనేది ప్రేక్షకులు చెప్పే మాట. 

 

ఆ సినిమాలో రఘు వరన్ ఎప్పుడు ఎం చేస్తాడు అనే ది కూడా ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్న అంశం. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అనే చెప్పవచ్చు. సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ అనేది అప్పటి నుంచే మొదలయింది. ఆ సినిమా తర్వాత రజని కాంత్ రేంజ్ పెరిగింది అనేది కూడా వాస్తవం. ఆయన నటనకు అక్కడి నుంచి ఇంకా మంచి మార్కులు పడ్డాయి అనేది కూడా ఎవరూ కాదనలేని వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: