టాలీవుడ్ చరిత్రలో కొన్ని కొన్ని సినిమాలు అలా నిలిచిపోతు ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా అతడు. మహేష్ బాబు హీరో గా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక సంచలనం. మహేష్ బాబు లో ఉన్న కొత్త కోణాలను ఈ సినిమా ప్రేక్షకులకు అందించింది అనేది వాస్తవం. ఈ సినిమా మహేష్ కెరీర్ లో ది బెస్ట్ కూడా. విడుదల అయిన తర్వాత చాలా మందికి సినిమా ఏంటీ అనేది అర్ధం కాలేదు గాని ఆ తర్వాత టీవీ లో వచ్చిన అనంతరం ప్రేక్షకులకు సినిమా అంటే ఇది రా అనే విధంగా ఉంది అనేది వాస్తవ౦. 

 

ఆ విధంగా ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఆ సినిమాలో ప్రతీ సీన్ కూడా చాలా బాగా నచ్చింది ప్రేక్షకులకు. సినిమాను చూస్తే ఫీల్ అయి చూడాలి అనే విధంగా ఆ సినిమా ఉంది అనేది వాస్తవం. ఇక ఆ సినిమాలో సస్పెన్స్ విషయానికి వస్తే... ప్రతీ సీన్ కూడా తర్వాత ఎం జరుగుతుంది అనే విధంగానే ఉంటుంది. శివారెడ్డి హత్య తర్వాత సిబిఐ విచారణ మహేష్ బాబు కోసం సిబిఐ అధికారులు రావడం మహేష్ బాబు ఇంట్లో దొరికిపోవడం ఇలా ప్రతీ ఒక్కటి కూడా సంచలనమే. ఇక సోనూ సూద్ చేసిన మోసం తో పాటుగా ప్రకాష్ రాజ్ చేసిన నటన అన్నీ కూడా ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాయి అనేది వాస్తవం. ఆ సినిమా అన్ని విధాలుగా ప్రేక్షకులకు నచ్చింది. 

 

టాలీవుడ్ లో ఆ సినిమా తర్వాత చాలా మంది దర్శకులు ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అనేది వాస్తవం. మహేష్ బాబు కూడా ఆ సినిమాలో చాలా లీనం అయి నటించారు అని అంటారు సినీ పండితులు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: