టాలీవుడ్ లో ఈ మధ్య సస్పెన్స్ సినిమాలు ఎక్కువగా హిట్ ను అందుకోవడమే కాదు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.. ఎన్నో సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆసక్తిని పెంచాయి.  ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది కొత్త దర్శకులు హార్రర్ సస్పెన్స్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు..అందుకే ఇప్పుడు ఒక సినిమా కొత్త జోనర్ లో హిట్ అయితే అందరు అదే పనిలో పడ్డారు.. 

 

 

 

 

 

 

తెలుగు లో ఈ మధ్య వచ్చిన సస్పెన్స్ సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి..అయితే వరుసగా అలాంటి సినిమాలు వస్తున్నాయి.అసలు విషయానికొస్తే.. విశ్వక్ సేన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. షార్ట్ ఫిలిం లతో అలరించిన ఈ కుర్రాడు ... ఫలక్ నామ దాస్ సినిమా తో పరిచయమై ప్రేక్షకుల మన్ననలను అందుకున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా తో ఒక్కసారిగా క్రేజ్ ను అందుకున్నాడు.. ఇకపోతే ప్రస్తుతం ఆయన పేరు యూత్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది.. 

 

 

 

 

 

 

ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన సినిమాల విషయానికొస్తే .. ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను భాగానే ఆకట్టుకున్నాయి.  తన తమ్ముడు అశ్విన్ బాబు తో ఆ రెండు సినిమాలను తెరకెక్కించారు. ఆ సినిమాలలో కథ కొంచం ఆసక్తిగా ఉండటంతో సినిమా సూపర్ హిట్ అయింది.. ఒక బంగ్లాకు సంబందించిన మర్డర్ మిస్టరీ ఆ సినిమాలో సాగుతుంది ..ఆ బంగళాలోకి వెళ్ళిన ఎవరైనా కూడా చనిపోతున్నారు.. ఎందుకు చనిపోతున్నారు.  అక్కడ ఏదైనా కొత్త శక్తులు ఉన్నాయా.. లేక ఐకేదైన ఉందా అనే అంశాల మీద సినిమా కథ సాగింది .. ఇకపోతే ఆ సినిమాకు సీక్వెల్ సినిమా కూడా వచ్చింది .. ఆ సినిమాలో ఓ రిసార్ట్ లో అమ్మాయి చనిపోతుంది.. ఆ అమ్మాయి ఆత్మ గా సమంత నటించగా, నాగ్ ప్రత్యేక పాత్రలో నటించాడు.. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది.. ఇంతకీ ఆ సినిమా పేరు చెప్పలేదు గా.. అదేనండీ రాజు గారి గది1, రాజుగారి గది 2 .. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: