మన తెలుగులో ఇప్పుడు చాలా వరకు భిన్నమైన కథల కోసమే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అనేది వాస్తవం. కథలు బాగున్నాయి అనుకుంటే ఇప్పుడు హీరోలు కూడా చేయడానికి సిద్దమవుతున్నారు. ఇప్పుడు దర్శక నిర్మాతలు కూడా అలాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి నానా కష్టాలు పడుతున్నారు అనేది వాస్తవం. చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా సరే అలాంటి కథల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి కథల కు ఆదరణ పెరిగింది 

 

ఈ నేపధ్యంలోనే కొందరు ఇప్పుడు మన తెలుగులో కొన్ని సినిమాలను తీసుకుని రావాలి అని భావిస్తున్నారు. ఒక ఆర్మీ జవాన్ కథ ఆధారంగా ఒక సినిమాను తీసే ప్రయత్నం చేస్తున్నారట ప్రభాస్. అదే విధంగా మహేష్ బాబు కూడా అలాంటి కథ నే తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారట. మహారాష్ట్ర లోని ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక ఎస్సై జీవిత కథ ఆధారంగా ఒక సినిమాను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అలగే ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఒక ఆర్మీ అధికారి జీవిత కథ ఆధారంగా సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. 

 

ఈ సినిమాల్లో వాళ్ళు నటించి నా లేకపోయినా సరే నిర్మాతలు గా అయినా సరే తీసుకుని రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. చిన్న చిన్న సినిమాలు కూడా ఇప్పుడు కథల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి అనేది వాస్తవం. అందుకే ఇప్పుడు మన స్టార్ హీరో లు కూడా అదే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. చిన్న హీరోలతో ఈ సినిమాలను తీసుకొచ్చే ప్రయత్నాలను మన స్టార్ హీరోలు తీసుకుని వచ్చ విధంగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. మరి మహేష్ బాబు తీసుకొస్తారో మిగిలిన వాళ్ళు తీసుకొస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: