అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ అంటే తెలియని వల్లే ఉన్నారేమో.. స్టైలిష్ స్టార్ అంటే గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్ అలియాస్ బన్నీ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి ఎంటర్ అయినా బన్నీ గంగోత్రి సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యి బాగా పాపులర్ అయ్యాడు. బన్నీ గంగోత్రి , ఆర్య , జులాయి , సన్ అఫ్ సత్య మూర్తి వంటి హిట్ సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి అందించిన ఘనత బన్నీకి చెందింది. 

 

 

 

 

బన్నీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా  సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేశాడు.. సినిమానే ఆలా వైకుంఠపురములో.. గతం వచ్చిన సినిమా భారీ డిజాస్టర్ గా మారడంతో ఇప్పుడు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. అంతేకాదండోయ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది..

 

 

 

 

 

విషయానికొస్తే.. బన్నీ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు.. ఆయనకు పెళ్ళిఅంది.. మరి మళ్ళీ ఏంటి అనుకోకండి బన్నీ సొంతంగా ఓ ఇంటిని నిర్మించాడు. అలా అయన ఓ ఇంటివాడయ్యాడు.ఇల్లు ఇష్టంగా కట్టించుకున్న బన్నీ ఆ ఇంటికి పేరు కూడా పెట్టాడు అదే బ్లెస్సింగ్.. నిర్మాణ పనులు పూర్తయిన ఈ సినిమా ముందు తన కుటుంబం తో ఫోటోలు దిగాడు.ఆ 

 

 

 

 

 

 

ఇకపోతే బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు పుష్ప అనే టైటిల్ ను ఖరారు చేసారు... రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.. ఆ సినిమా మొత్తం పల్లెటూరు వాతావరణం లో రూపొందుతుంది.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది ..అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో అతని పాత్ర పేరు పుష్పక్ నారాయణ్ .. ఆ పేరునే ఎందుకు పెట్టారు అనే విషయాలు తెలియాలంటే  సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: